శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jun 17, 2020 , 07:29:26

రాజీవ్‌ రహదారిపై కారు, ట్రక్కు ఢీ.. సుల్తానాబాద్‌ ఏఎస్‌ఐ మృతి

రాజీవ్‌ రహదారిపై కారు, ట్రక్కు ఢీ.. సుల్తానాబాద్‌ ఏఎస్‌ఐ మృతి

కరీంనగర్‌: రాజీవ్‌ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఏఎస్‌ఐ మరణించారు. కరీంనగర్‌ జిల్లాలోని జిల్లాలోని బొమ్మకల్‌ వద్ద మంగళవారం రాత్రి కారు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో సుల్తానాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న తిరుపతి అక్కడికక్కడే మృతిచెందారు. మంగళవారం తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


logo