గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jun 15, 2020 , 15:57:51

గుజరాత్‌లో ఢీకొన్న ఎనిమిది వాహనాలు

గుజరాత్‌లో ఢీకొన్న ఎనిమిది వాహనాలు

గుజరాత్‌ : వరుసగా ఎనిమిది వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన గుజరాత్‌లోని మహీసాగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. రెండు బైకులు, మూడు ట్రక్కులతో పాటు మరో మూడు వాహనాలు ఢీకొన్న కొన్నాయి. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, అగ్నిమాపకశాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.


logo