మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 08, 2020 , 19:31:59

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరు మృతి

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరు మృతి

పెద్దపల్లి : జిల్లాలోని ఎలిగేడు మండలం నర్సాపూర్‌ శివారులో ప్రమాదం సంభవించింది. కూలీలతో వెళ్తున్న అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తాపడింది. ట్రాక్టర్‌ బోల్తా పడిన దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వరినాట్లు వేసి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు.


logo