బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Sep 12, 2020 , 15:10:36

లోయ‌లో ప‌డ్డ కారు.. గ‌ర్భిణి మృతి

లోయ‌లో ప‌డ్డ కారు.. గ‌ర్భిణి మృతి

శ్రీ‌న‌గ‌ర్ : కారు లోయ‌లో ప‌డ్డ దుర్ఘ‌ట‌న‌లో ఓ గ‌ర్భిణి మృతిచెదింది. ఈ విషాద సంఘ‌ట‌న జ‌మ్ముకశ్మీర్‌లో చోటుచేసుకుంది. ఉదంపూర్ జిల్లా చెనాని ప్రాంతంలో కొండ‌ప్రాంతంపై ప్ర‌యాణిస్తున్న కారు ఒక్క‌సారిగా అదుపుత‌ప్పి ప‌క్క‌నే ఉన్న లోయ‌లో ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో కారులో ప్ర‌యానిస్తున్న గ‌ర్భిణి అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా మ‌రో ఐదుగురు వ్య‌క్తులు గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 


logo