శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Sep 10, 2020 , 14:49:28

హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

జగిత్యాల : జిల్లాలోని కొండగట్టు వద్ద ఓ కారు అదుపుతప్పి హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో విరిగిన విద్యుత్‌ స్తంభం, తెగిన విద్యుత్‌ తీగలు కారుపై పడ్డాయి. కాగా తృటిలో పెనుప్రమాదం తప్పింది. కారులో వెళుతున్న ఐదుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఐదుగురు విద్యార్థులు కాలేజీలో చేరేందుకు కారులో కరీంనగర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.


logo