Crime
- Jan 04, 2021 , 11:35:44
కంటైనర్ బోల్తా.. ఆరుగురు యువకులు, 13 పశువులు మృతి

ఉత్తరప్రదేశ్ : అమ్రోహా జిల్లా గజ్రౌలాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పశువులను తీసుకెళ్తున్న కంటైనర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోగా, 13 పశువులు మృతి చెందాయి. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. రోడ్డుపై పడి ఉన్న పశువుల కళేబరాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
తాజావార్తలు
- దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి ఇతనే.. వీడియో
- తెలుగు మహాకవి గురజాడను గుర్తు చేసిన మోదీ
- రాష్ర్టంలో కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తి ఈమెనే..
- చనిపోయిన పెంపుడు శునకానికి ఎంత గొప్ప సంస్కారం..!
- రష్యా ఎస్-400 మిస్సైల్ కొనుగోళ్లపై అభ్యంతరం
- లాక్డౌన్తో ప్రాణాలను కాపాడుకున్నాం : ప్రధాని మోదీ
- తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
- కరోనా ఖతం.. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ
- దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
- రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు
MOST READ
TRENDING