శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jul 08, 2020 , 19:18:42

గర్భవతి పై సామూహిక అత్యాచారం

గర్భవతి పై సామూహిక అత్యాచారం

నాగ్ పూర్: నాగ్ పూర్ లో దారుణం జరిగింది. గర్భవతి అని కూడా చూడకుండా ఆమె పై అఘాయిత్యానికి పాల్పడ్డారు దుర్మార్గులు. గర్భిణిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.  నాలుగు నెలల గర్భంతో ఉన్న మహిళపై ముగ్గురు దుర్మార్గులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమెను కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెను ఓ బిల్డింగ్ టెర్రస్ పైకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. మెడపై కత్తిపెట్టి చంపేస్తామని బెదిరించి మరీ దారుణానికి పాల్పడ్డారు. ఆమె కోలుకున్న తర్వాత పోలీసులకు పిర్యాదు చేసింది.కేసు నమోదు చేసిన పోలీసులు   నిందితులను అదుపులోకి తీసుకున్నారు.   


logo