శుక్రవారం 07 ఆగస్టు 2020
Crime - Jul 01, 2020 , 13:43:19

గోదావరి నదిలో ముగ్గురు యువకుల గల్లంతు

గోదావరి నదిలో ముగ్గురు యువకుల గల్లంతు

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో పండుగట పూట విషాదం చోటు చేసుకుంది. పలిమెల మండలం లెంకలగడ్డ గ్రామంలో తొలి ఏకాదశి సందర్భంగా గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు తోట రవీందర్, పంతంగి ప్రదీప్, ఆకుల కార్తిక్ , మహాదేవపూర్ కు చెందిన తుంగల శ్రీశైలం(20) అనే యువకులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo