e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News వ‌న‌స్థ‌లిపురంలో దారుణం.. గంజాయి మ‌త్తులో బాలిక‌పై అత్యాచారం

వ‌న‌స్థ‌లిపురంలో దారుణం.. గంజాయి మ‌త్తులో బాలిక‌పై అత్యాచారం

వ‌న‌స్థ‌లిపురంలో దారుణం.. గంజాయి మ‌త్తులో బాలిక‌పై అత్యాచారం

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని వ‌న‌స్థ‌లిపురంలో నిన్న రాత్రి దారుణం జ‌రిగింది. 13 ఏండ్ల వ‌య‌సున్న ఓ బాలిక‌.. వ‌న‌స్థ‌లిపురం కాంప్లెక్స్ వ‌ద్ద ఒంట‌రిగా న‌డుచుకుంటూ వెళ్తోంది. గంజాయి మ‌త్తులో ఉన్న ఓ యువ‌కుడు త‌న బైక్‌పై ఆ బాలిక‌ను బ‌ల‌వంతంగా తీసుకెళ్లాడు. ఆ త‌ర్వాత మైన‌ర్‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. బాలిక‌ను ఇవాళ ఉద‌యం ఆ కాంప్లెక్స్ వ‌ద్ద వ‌దిలేసి వెళ్లిపోయాడు. త‌న‌కు జ‌రిగిన ఘోర అవ‌మానాన్ని బాలిక త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. ఈ ఘ‌ట‌న‌పై బాధితురాలి త‌ల్లిదండ్రులు వ‌న‌స్థ‌లిపురం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాలిక‌పై అత్యాచారం చేసిన యువ‌కుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వ‌న‌స్థ‌లిపురంలో దారుణం.. గంజాయి మ‌త్తులో బాలిక‌పై అత్యాచారం
వ‌న‌స్థ‌లిపురంలో దారుణం.. గంజాయి మ‌త్తులో బాలిక‌పై అత్యాచారం
వ‌న‌స్థ‌లిపురంలో దారుణం.. గంజాయి మ‌త్తులో బాలిక‌పై అత్యాచారం

ట్రెండింగ్‌

Advertisement