e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home జిందగీ పాలక్‌.. నమక్‌ పారా

పాలక్‌.. నమక్‌ పారా

కావలసిన పదార్థాలు
మైదా: ఒక కప్పు, పాలకూర పేస్ట్‌: పావు కప్పు, శెనగపిండి: పావు కప్పు, కార్న్‌ఫ్లోర్‌: ఒక టేబుల్‌ స్పూన్‌, కారం: ఒక టీస్పూన్‌, ఉప్పు: తగినంత, జీలకర్ర: అర టీస్పూన్‌, మిరియాల పొడి, చాట్‌ మసాలా, గరం మసాలా: పావు టీస్పూన్‌ చొప్పున, నూనె: సరిపడా.

తయారీ విధానం
ఒక గిన్నెలో మైదా, పాలకూర పేస్ట్‌, శెనగపిండి, కార్న్‌ఫ్లోర్‌తో పాటు నూనె మినహా మిగతా పదార్థాలన్నిటినీ వేసి బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిశాక, రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి తగినన్ని నీళ్లుపోసి మిశ్రమాన్ని చపాతీ పిండిలా కలుపుకొని గంటపాటు పక్కన పెట్టుకోవాలి. బాగా నానిన పిండి మిశ్రమాన్ని కాస్త పెద్ద సైజు చపాతీల్లా ఒత్తుకుని కావలసిన ఆకారాల్లో కట్‌ చేసుకుని, పొంగకుండా మధ్యలో గాట్లు పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడయ్యాక, కట్‌ చేసి పెట్టుకున్న ముక్కలను వేయిస్తే కరకరలాడే పాలక్‌ నమక్‌ పారా రెడీ.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana