e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home వంటలు కొర్ర పొంగలి

కొర్ర పొంగలి

కావలసిన పదార్థాలు

కొర్రలు: ఒక కప్పు, పెసర పప్పు: అరకప్పు, బెల్లం: ఒక కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్‌, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌: పావుకప్పు, నెయ్యి: రెండు టేబుల్‌ స్పూన్లు.

తయారీ విధానం

ముందుగా కొర్రలు, పెసర పప్పు బాగా కడిగి ఆరు కప్పుల నీళ్లు పోసి ప్రెషర్‌ కుక్కర్‌లో నాలుగు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించి పెట్టుకోవాలి. పాన్‌లోని నెయ్యి వేడయ్యాక బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో తరిగిన బెల్లం వేసి, అర కప్పు నీళ్ళుపోసి, కరిగేంతవరకు బాగా కలుపుతూ ఉండాలి. బెల్లం పాకం మరుగుతుంటే యాలకుల పొడి, ఉడికించిన కొర్రల మిశ్రమం, వేయించిన డ్రై ఫ్రూట్స్‌ వేసి బాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు ఉడికిస్తే వేడివేడి కొర్ర పొంగలి సిద్ధం.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana