కవ్వాల్‌పై కదలని నాయకులు


Sat,October 6, 2012 04:48 PM

కవ్వాల్ అభయారణ్యాన్ని టైగర్‌జోన్‌గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మూడు వారాలుగా వరుసగా ప్రజాందోళనలు కొనసాగుతున్నప్పటికీ ఒక్క ప్రజావూపతినిధి కూడానోరుమెదపడం లేదు. మరోవైపు ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్,ఖమ్మం జిల్లాల్లో అడవులను సగం ఎక్కడికక్కడ నరికేసి సర్వనాశనం చేశారు. బొగ్గుబావుల పేరుతో సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల భూములను తెలంగాణలో అన్యాక్షికాంతం చేశారు. ఈ భూములలో బొగ్గు, మాంగనీసు , సున్నపురాయి లాంటివి బయటకు తీసినట్టే...ఆయా ప్రాంతాలలో ప్రకృతి ప్రసాదించే సహజ పోషక, పౌష్ఠిక ఆహారాలను జంతుజలాలను పూర్తిగా లేకుండా చేస్తున్నారు.

ఆదివాసులందరిని అడవి బయట పడేసి, వారిని చెట్టుకొకరిని, పుట్టకొకరిని తరిమేస్తున్నారు. ఈ పరిస్థితిని అంతా చూస్తూ కూడా టైగర్‌జోన్ కోసం తమ నుఅడవి విడిచి బయటకు రమ్మంటే ఆదివాసులు ఎందు కు వస్తారు? ఆదివాసీలను అడ వి నుంచి బయటికి గెంటేయాలని చట్టాలలో ఎక్కడైనా రాసి ఉందా? తమపై ఎందుకు ఈ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, టైగర్‌జోన్ వల్ల నష్టపోతున్న గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో జీవో 27ను రద్దు చేసేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆదివాసులు నినదిస్తున్నారు.కవ్వాల్‌ను జీవో 27 ద్వారా టైగర్‌జోన్‌గా ప్రకటించిన ప్రభుత్వం లోపాయికారిగా తమ పనులను తాము చేసుకుంటూపోతున్నది. దీనిపై స్థానిక ప్రజావూపతినిధులు మాట్లాడకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో అంతుచిక్కడం లేదు. విద్యార్థి వేదిక నుంచి పెద్దఎత్తున వారం రోజులుగా విద్యార్థులు గిరిజన ప్రాంతాలలో..ముఖ్యంగా టైగర్‌జోన్ ప్రభావం ఎక్కువగా కనిపించే 42 గ్రామాలలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయావూతను రెండు వారాలపాటు నిర్వహించనున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు.కాగా ఈ నెల 2నఐటీడీఏను దిగ్బంధించే కార్యక్షికమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఆదివాసీ సంఘాలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలోని దాదాపు ఆదివాసీ సంఘాలన్నీ కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయి. ఒకవైపు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రి కిషోర్ చంద్రదేవ్ సైతం ‘పెసా’ చట్టాన్ని పాటించకుం, గిరిజనుల ఆమోదం లేకుండా తండాల తరలింపు, పునరావాసం ఏర్పాటు చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.గిరిజనుల అనుమతి లేకుం డా కవ్వాల్‌లో ఎలాంటి పరిస్థితిలోనూ పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసేది లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇంత జరుగుతున్నా ఈ విషయంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రిగానీ దీనిపై స్పందించడం లేదు. ఈ సమస్య ఆదివాసులదని దానివల్ల లాభమైనా, నష్టమైనా వారికే జరుగుతుందనే విధంగా వారు వ్యవహరించడం విచివూతంగా ఉంది. ఒక్క కలం పోటుతో మొత్తం 42 గ్రామాలను పూర్తిగా తొలగించేసి మరోచోటికి తరలించాలని చూడడం ఎంతవరకు సమంజసమో విజ్ఞులు ఇప్పటికైనా ఆలోచించాలి.

జిల్లాలో సగానికిపైగా అడవి ఇప్పటికే స్మగ్లర్ల పాలైంది. అడవిలో సహజంగా లభించే ఎన్నో రకాల ఖనిజ సంపద స్మగ్లర్ల, డబ్బున్నోళ్ళ పరమైంది. దీంతో అడవిని నమ్ముకుని జీవించే ఆదివాసీల బతుకులు మరింత దుర్భరంగా మారే ప్రమాదముంది. మూడేళ్ళ కిందట శ్రీరాంపూర్ అడవుల నుంచి మంచినీళ్ళు దొరకక ఒక్క పులిపిల్ల ఆర్కే 6 గని వద్దకు వచ్చింది. అక్కడి నుంచి జనం తరలిస్తే అది ఆర్కే 6 కాలనీ వైపుకు రావడం, అక్కడ దాన్ని జనాలు విపరీతంగా కొట్టి అటవీ శాఖకు అప్పజెప్పారు. అయితే హైదరాబాద్‌కు తరలించే లోపే ఆ పులిపిల్ల చనిపోయింది. ఈ సంఘటన ఈ ప్రాంత అడవు ల దుస్థితిని తెలియజేస్తోంది.అడవులు మొత్తం నాశనం అయిపోయి వాటికి మంచినీళ్ళు దొరక్క వేసవికాలంలోనే జంతువులు ఇలా బయటికి వచ్చేస్తున్నాయి. కోతులైతే వేలాదిగా రోజూ కాలనీ ప్రాంతాల్లో తచ్చాడుతూ ఉంటాయి. ఇంకా ఎలుగుబంట్లు, జింకలు, దుప్పులు కూడా అడవులల్లో ఉండలేక బయటికి వచ్చేస్తున్నాయి. దీనికి పాలకులు అనుసరిస్తున్న విధా నాలే కారణం.ఇప్పుడు పెద్దపులుల సంరక్షణ పేరుతో అడవిని నమ్ముకుని బతికే ఆదివాసీల జీవితాల్లో నిప్పులు పోయాలని చూస్తున్నారు.

ఈ ప్రాంతంలో ఇప్పటికే బొగ్గుబావులను తీసుకుని వచ్చి వేలాది గిరిజనుల కుటుంబాలను ఎటూ కాకుండా చేశారు. వారి సొంత భూముల్లోనే కోట్ల రూపాయల బొగ్గు దొరుకుతుండగా.. అది అమ్మి కోట్లు గడిస్తున్నారు. వారు వారి భూమిలో వెలిసిన బొగ్గుబావుల్లో కనీసం ఉద్యోగం చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఇలా రేపు టైగర్‌జోన్ విషయంలోనూ కాదనే నమ్మకం ఏముంది.అడవులను సంరక్షించుకోవడానికి పులలను పెంచడం కాదు. ముందు స్మగ్లర్లను అరికట్టే విధంగా అడవిని నరికివేయకుండా సంరక్షించుకునే విధంగా కృషి చేయాలిపజలు కోరుతు న్న డిమాండ్‌కు అనుగుణంగా ఇక్కడి ప్రజావూపతినిధులు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈప్రాంతంలో గిరిజన చట్టాలను సంపూర్ణంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

అడవి నుంచి గిరిపువూతులను బలవంతంగా బయటికి పంపే విధానానికి స్వస్తి చెప్పాలి. సర్క్యులర్లను బలవంతంగా జారీ చేసి, జీవోలను విడుదల చేసి నిర్వాసితులను చేయడం సరియైన పద్ధతి కాదు. పాలకుల విధానాలను వ్యతిరేకిస్తూ ఆదివాసులు ఇరవైరోజులుగా చేస్తున్న నిరసన కార్యక్షికమాలు ఈ ప్రభుత్వాన్ని కదిలించలేకపోతున్నాయి. మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి, ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులను ఈ ఉద్యమంలో లాగితే తప్ప టైగర్‌జోన్ ఆగే పరిస్థితి లేదు. ఆ దిశగా ఆదివాసీల ఉద్యమ కార్యాచరణ ఉండాలి. తమ రాని ప్రజావూపతినిధులను నిలదీయాలి, ప్రశ్నించాలి. ఇప్పటికే కొందరి కోసం తమ సంపదను వారికి ప్రభుత్వం ధారాదత్తం చేసింది. ఇంకా చూస్తు ఊరుకోలేం. ఈ అడవిని కాపాడుకుంటామని, మా భూముల మీద మా రాజ్యాన్ని స్థాపించుకుంటామనుకుంటున్నారు ఆదివాసులు. వారి ప్రజాస్వామిక ఉద్యమానికి మనమందరం నైతిక మద్దతును తెలియజేయాలి.

-ఎండీ. మునీర్35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన

Published: Mon,January 7, 2013 11:55 PM

అక్బరుద్దీన్ ఇన్‌సాన్ బనో

తెలంగాణ సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజ లు ఉంటున్నారు. ఇక్కడ ఏగ్రామం, ఏ పట్టణం చూసినా కుల మతాలకు అతీతంగా దసరా, దీపావళి, రం

Published: Sun,January 6, 2013 12:14 AM

వారి త్యాగాలు చిరస్మరణీయం

సామాజిక సంఘర్షణలే ఒక్కో సారి చారిత్రక మైలురాళ్లుగా నిలుస్తాయి. చరిత్ర గతిని మార్చే వెలుగుబాటలు వేస్తాయి. సమాజ గర్భంలోంచి విచ్చుకున

Published: Wed,December 26, 2012 11:43 PM

సీమాంధ్రవాదాన్ని బొందపెట్టారు

సీ మాంధ్ర వాదాన్ని జూన్ 28వ తేదీన సింగరేణి కార్మికులు, డిసెంబర్ 22న ఆర్టీసీ కార్మికులు బొందపెట్టారు. జీహెచ్‌ఎంసీలోనూ అదే జరిగింది.

Published: Fri,December 14, 2012 12:00 AM

తెలంగాణ కోసం పోరుబాట

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించి మూడేళ్లయింది. అయినా రాష్ట

Published: Fri,November 23, 2012 10:47 PM

బొగ్గు బావులతో... అంతరిస్తున్న అడవులు

లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతమంతా సర్వనాశనమవుతున్నది. ప్రధానం గా ఏజెన్సీ ప్రాంతాల అడవి కనుమరుగవుతున్నది. ఒక్క బొగ్గుబాయి ఏర్పడాలంటే క

Published: Fri,December 14, 2012 04:16 PM

నేతలూ మేల్కొనండి

తెలంగాణ కోసం మరో విద్యార్థి కుసుమం నేలరాలిం ది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచ్చులాపూర్ గ్రామానికి చెందిన దర్శనాల సంతోష్ ఉస్మా

Published: Fri,October 12, 2012 02:34 PM

భవిష్యత్తు తరాలకు భరోసా ఏది?

ఎప్పుడు తినే కంచాన్ని గుంజుకొని ఎంగిలి మెతుకులు వెదజల్లుతూ తన ఉదారతత్వాన్ని చాటుకుంటున్నోడే పర్యావరణానికి ప్రమాదకారిగా మారాడు. అలా

Published: Thu,October 11, 2012 05:44 PM

సకల సమ్మెను రగిలించిన బొగ్గు కణిక

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మొట్టమొదట సమ్మె చేసింది బొగ్గుగని కార్మికులే. ఆరు దశాబ్దాల తమ ఆకాంక్షను సాకారం చేసుకోవడం కోసం సింగరే

Published: Tue,October 9, 2012 04:23 PM

బొగ్గు కుంపటిపై యూపీఏ

బొగ్గు కుంభకోణం దేశాన్ని కుదిపేస్తున్నది. కాగ్ నివేదికతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా వెలుగులోకి వచ్చింది. బొగ్గు బ్లాక్‌ల కేటాయిం

Published: Sat,October 6, 2012 04:46 PM

విధ్వంసం సృష్టిస్తున్న విషాదాలు..

బొగ్గు బావుల వల్ల తెలంగాణ ప్రాంతమే కాదు, దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాలు విధ్వంసానికి గురవుతున్నాయి. వీటివల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ని

Published: Sat,October 6, 2012 04:46 PM

నవశకానికి నాంది..

తెలంగాణకు గుండెకాయ, ఎన్నో పోరాటాలకు, త్యాగాలకు కేంద్ర బిందువుగా నిలిచిన సింగరేణి కార్మికులు ఈ నెల 28న జరిగిన యూనియన్ గుర్తింపు ఎన

Published: Sat,October 6, 2012 04:46 PM

గని కార్మికుల కష్టాలకు కారకులెవ్వరు?

సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన భారత కార్మిక వర్గం గతంలో ఎన్నడూ లేనటువంటి సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రపంచీకరణ మొదలైన తరువా

Published: Sat,October 6, 2012 04:47 PM

కార్మికులను మరిచిన సింగరేణి ఎన్నికలు

పదేళ్ళ నుంచి లాభాల్లో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి గత నాలుగేండ్లుగా వంద కోట్ల వరకు డివ

Published: Sat,October 6, 2012 04:47 PM

సింగరేణి సొమ్ముతో ఆంధ్రా షోకులు

సింగరేణి సంస్థ వార్షిక టర్నోవర్ పదకొండు వేల కోట్లుంటే అందులో ఐదో వంతు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రాయల్టీల రూపంలో ప

Published: Sat,October 6, 2012 04:47 PM

గనులు తవ్వాలె, పర్యావరణాన్ని రక్షించాలె

దేశంలో బొగ్గును గుర్తించి 238 ఏండ్లు కావస్తున్నది. దేశంలో ప్రస్తు తం జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, ఆంధ్రవూపదేశ్, మధ్య

Published: Sat,October 6, 2012 04:48 PM

కోలిండియా సారథి మనోడే

కోలిండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తెలంగాణ అధికారి మెదక్ జిల్లా గొట్టిముక్కల గ్రామం నివాసి, ఐఏఎస్ అధికారి ఎస్. నర్సింగరావు న

Published: Sat,October 6, 2012 04:49 PM

సింగరేణికి లాభాలు-కార్మికులకు కష్టాలు

సింగరేణి 2011-12 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ణయించిన 51 మిలియన్ టన్నుల ఉత్పత్తిని ఐదు రోజుల ముందుగానే అధిగమించింది. సింగరేణి ల

Published: Sat,October 6, 2012 04:49 PM

బడ్జెట్ భారం

బొగ్గు గనుల మీద కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. మనదేశంలో 74 శాతం విద్యుత్ బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతున్నది. ఈ విద్యుత్ ఉత్పత్త

Published: Sat,October 6, 2012 04:49 PM

బొగ్గు బావుల్లో విషవాయువు

సింగరేణి బొగ్గు గనుల్లో విషవాయువులు ప్రాణా లు తీస్తున్నా అధికారుపూవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు తమ ప్రాణాలను అరచేతిల

Published: Sat,October 6, 2012 04:50 PM

సింగరేణి మిలియన్ మార్చ్..

మిలియన్ మార్చ్ ఒక అపూర్వ ఘట్టం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష పెల్లుబికిన రోజు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కోసం అరవై ఏండ్లుగా సింగరేణి కార్మ

Published: Sat,October 6, 2012 04:50 PM

ద్రోహులకు బుద్ధి చెప్పాలె

తెలంగాణ కాంగ్రెస్ నేతలు పదవుల కోసం కక్కుర్తి పడుతున్నారు. టీడీపీ నాయకులు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు. అధికార దాహం కాంగ్రెస్ నాయ

Published: Sat,October 6, 2012 04:51 PM

బతుకు చీకటి

ఓపెన్ కాస్టుల (ఓసీ) విధానం తెలంగాణ ప్రాంత పర్యావరణాన్ని అడ్డు అదుపు లేకుండావిధ్వంసం చేస్తున్నది. అండర్ గ్రౌండ్ విధానం వల్ల మానవ న

Published: Sat,October 6, 2012 04:50 PM

సింగరేణిపై వలస వివక్ష

ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తరువాత వలస పాలకుల వివక్ష వల్ల తెలంగాణలో ఏపీ స్టీల్, అజంజాహీ మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సర్‌సిల్క్, అంతర్గ

Published: Sat,October 6, 2012 04:52 PM

నాగోబా జాగోరే...

ఆరోజు అమావాస్య రోజు. లోకమంతా చిమ్మచీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగ

Published: Sat,October 6, 2012 04:51 PM

వేతన కమిటీలు ఎండమావులే!

పనిచేసే ప్రతి మనిషికి గౌరవవూపదంగా బతికే వేతనం పొందే హక్కు ఉందని ప్రపంచ మానవహక్కుల సంఘం ప్రకటించింది. కానీ ఈ హక్కుల స్ఫూర్తిని అమలు

Published: Sat,October 6, 2012 04:51 PM

బొగ్గుగని భగ్గుమన్న రోజు

అది 1979, జనవరి 6. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి భూస్వాములకు వ్యతిరేకంగా బొగ్గు గని కార్మికులలో తిరుగుబాటు వచ్చిన రోజు... గూండాల దౌర్జ

Published: Sat,October 6, 2012 04:52 PM

గాయాల సింగరేణి

సింగరేణిలో1889 నుంచి బొగ్గు ఉత్పత్తి చేయ డం ప్రారంభించినప్పటికీ, 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మారింది. దే

Published: Sat,October 6, 2012 04:52 PM

ఉద్యమ గళం సింగరేణి

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర హోంమంత్రి చిదంబరం అధికారిక ప్రకటన చేశారు. నవంబర్ 29 న

Published: Sat,October 6, 2012 04:55 PM

పోరుసాగుతోంది బిడ్దా...

ఒక మంత్రం వేసినట్లే కొనసాగింది సింగరేణి సమ్మె. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు కొంగు బంగారం, గుండెకాయ అయిన సింగరేణి కార్మికుల పాత్ర ఒక

Published: Sat,October 6, 2012 04:55 PM

నవ్వే గాయం సింగరేణి

సింగరేణి అంటేనే నవ్వే గాయం. తిరగేసిన చెమ్మసు. ఎగురుతున్న సుత్తి కొడవలి. సింగరేణి కార్మికులు తెలంగాణ ఆకాంక్ష సాకారం కోసం 32 రోజులుగ

Published: Sat,October 6, 2012 04:54 PM

బందూకులతో బొగ్గు తవ్వగలరా!

బందూకులతో బొగ్గు తవ్వే ప్రయత్నం చేస్తున్నది రాజ్యం. 60 ఏండ్లు గా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ఆకాంక్షతో, మొక్కవోని పట్టుదలతో సింగరేణి

Published: Sat,October 6, 2012 04:54 PM

గని కార్మికుల గర్జనగని కార్మికుల గర్జన

గావులలో 60 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఉట్టిపడింది. కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు ప్రకటన వెలువడిత

Published: Sat,October 6, 2012 04:54 PM

భవిష్యత్తు నల్ల బంగారానిదే!

దేశంలో డిమాండ్‌కు తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి జరగడం లేదు... దీంతో ప్రతి సంవత్సరం 80-100 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంటున్నా

Published: Sat,October 6, 2012 04:53 PM

వివక్షతోనే ఈ విషాదాలు

ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉన్నా ఆ అసంతృప్తిని, ప్రజా ఆగ్రహానికి ఒక ఉద్యమ రూపం ఇచ్చి లక్ష్యాలవైపు నడిపించే పార్టీ కానీ, వ్యక్తులు కాన

Published: Sat,October 6, 2012 04:53 PM

గిరిపుత్రుల ఆకలి చావులు పట్టవా?

- ఎండీ. మునీర్ వర్షాకాలం అంటేనే ఆదివాసులు వణికిపోతున్నారు. ప్రతి ఏటా వర్షా కాలంలో.. గిరిజనుల చావులు పెరిగిపోతున్నాయి. అయినా.. ప్ర

Published: Sat,October 6, 2012 04:53 PM

చట్టాలు చేస్తరు, అమలు చెయ్యరు!

గిరిజనులు వలస కూలీలుగా మారటం అం కేవలం బతుకు కోల్పోవడమే కాదు. వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలను కోల్పోవడం. ఇంత వినాశనానికి గిరిజనులు ఎం