సింగరేణిపై వలస వివక్ష


Sat,October 6, 2012 04:50 PM

ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తరువాత వలస పాలకుల వివక్ష వల్ల తెలంగాణలో ఏపీ స్టీల్, అజంజాహీ మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సర్‌సిల్క్, అంతర్గాం డీబీఆర్ వంటి అనేక పరిక్షిశమలు మూతపడ్డాయి. 190లో రామగుండంలో ఏర్పాటు చేసిన ఎఫ్‌సీఐ ఎరువుల ఫ్యాక్టరీ బొగ్గు, విద్యుత్ కొరత వల్ల కోట్లాది రూపాయలు నష్టం సంభవించింది. ఎఫ్‌సీఐ చుట్టూ కూత వేటు దూరంలో బొగ్గు గనులు ఉండి కూడా బొగ్గు కొరత వల్ల 4,20,000 టన్నుల యూరియా ఉత్పత్తి జరగకుండాపోయి 105 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అలాగే ఎఫ్‌సీఐకి, పక్కనే ఉన్న ఎన్టీపీసీకి ఒక గోడ మాత్రమే అడ్డుకాని విద్యుత్ కొరత వల్ల 10,76,132 టన్నుల యూరియా ఉత్పత్తి నష్టపోయి 29 కోట్ల రూపాయల నష్టం వాటిల్లి చివరికి మూసివేత కు దారి తీసింద

ఆంధ్ర ప్రాంతంలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ నష్టాల బారిన పడి బీఐఎఫ్‌ఆర్ పరిధిలోకిపోతే 2000 కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రకటించి ఆదుకున్నారు. విజయవాడలో కొండపల్లిలోని ఆంధ్రవూపదేశ్ హేవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అయితే మరీ విచివూతమైన పరిస్థితి. 1974లో ఏర్పడిన ఈ పరిక్షిశమ 1994 నాటికి నష్టాల బారిన పడితే ఆంధ్ర పాలకులు ఆ పరిక్షిశమను 1996లో సింగరేణి అనుబంధ పరిక్షిశమగా ప్రకటించి నష్టాలతో ఉన్న పరిక్షిశమలోని 1 శాతం షేర్లను కంపెనీ చేత కొనిపించారు. మరో 12 కోట్లు మెబిలైజేషన్ పండ్ కింద సమకూర్చి మూడు కోట్ల వడ్డీలేని రుణం సమకూర్చి సింగరేణి అనుబంధ పరిక్షిశమగా అంటగట్టారు. ఏపీహెచ్‌ఎంఈఎల్ సింగరేణి అనుబంధ పరిక్షిశమగా అంటగట్టే నాటికి సింగరేణి 1219 కోట్ల నష్టాలలో కూరుకుపోయి ఉంది.

నష్టాలలో ఉన్న ఒక పరిక్షిశమను మరో నష్టాలలో ఉన్న పరిక్షిశమకు అంటగట్టడంలో గల ఆంతర్యం కేవలం తమ ప్రాంతంలోని పరిక్షిశమను కాపాడాలనే పక్షపాత దృష్టి తప్ప మరోటి కాదు. ఏపీహెచ్‌ఎంఈఎల్‌కు అనేక రాయితీలు కల్పించారు. నామినేషన్ ప్రాతిపదికన హెచ్చు ధరలకు వందల కోట్లు ఆర్డర్స్ ఇచ్చారు. ఇట్లా ఆర్డర్స్ పొందిన పనులైనా చేసిందా అంటే అదీ లేదు. తాను పొందిన ఆర్డర్స్‌లో 0-90 శాతం మళ్లీ సబ్ కాంట్రాక్టులు ఇచ్చి పను లు చేయించారు. ఇట్లా తయారైన వస్తువుల నాణ్యత లోపించి పనులు సరిగ్గా చేయకపోవడం, అసలు పనికి రాకుండాపోవడంతో సంస్థకు ఇది తెల్ల ఏనుగులా మారింది... ఏపీహెచ్‌ఎంఈఎల్‌కు పని కల్పించడం కోసం అర్ధాంతరంగా వర్క్‌షాపులు చేసే పనులను బంద్ చేసి ఇక్కడి పనులు దానికి అప్పగించడంతో కార్మికులకు పని లేకుండా అయ్యిం ది. రవాణా, పన్నులు వంటి అదనపు ఖర్చులు ఎక్కువ య్యాయి.

ఏపీహెచ్‌ఎంఈఎల్ (ఆఫ్‌మెల్) మేయిం చేయడం కోసం కంపెనీ అధికారులను, దానికి ఎండీగా చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌లుగా, చీఫ్ ఇంజనీర్‌లు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్లుగా నియమించారు. ఈ విధంగా నియమించిన వారి పేరిట సంవత్సరానికి దాదా పు కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడి పనులను ఔట్ సోర్సింగ్ చేయడం వల్ల అక్కడి ఉద్యోగాలలో 90 శాతం పనులు లేకుండాపోయిన సింగరేణిలోలాగా ఆఫ్‌మెల్‌లో రిట్రెంచ్ చేయకుండా పెంచి పోషిస్తున్నారు. మరమ్మతులు, మేయింటనెన్స్, బోల్టులు, నట్టులు తయారీ వంటి పనులు అక్కడ ఉన్న ఆఫ్‌మెల్‌కు ఇవ్వడంతో అంత కు ముందు స్థానికంగా ఆ పనులు చేసే వారికి పనులు లేకుండా పోయాయి...

ఈ విధంగా సింగరేణికి ఆఫ్‌మెల్ పేరుమీద కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. దీనికంతటికి కారణం ఆంధ్ర పాలకుల వివక్ష, ఆంధ్ర పరిక్షిశమల మీద ఉన్న ప్రేమ తెలంగాణ పరిక్షిశమలపై లేకపోవడమే... ఆఫ్‌మెల్ వల్ల ఏడాదికి సుమారు వంద కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు అదనపు భారం పడుతుందని, దాన్ని మూసి వేయాలని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సింగరేణి కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. అయినప్పటికీ యాజమాన్యం పట్టించుకోలేదు. రాష్ర్ట ప్రభు త్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రజావూపతినిధు లు ఒత్తిడి చేయాల్సి ఉంటుంది.

కొత్తగూడెంలో బ్రహ్మాండమైన నిపుణులు ఉండి ఆప్‌మెల్‌లో తయారు చేసే సామాక్షిగినంతా అతి తక్కువ ఖర్చుతో తయారు చేసే అవకాశం ఉన్నప్పటికి వర్క్‌షాపును మూతవేసి పూర్తిగా నాశనం చేశారు.
సింగరేణికి భారమవుతున్న ఆఫ్‌మెల్‌ను మనమెందుకు పోషించాలి..! ఇదెక్కడి న్యాయం...! దీని విషయంలో మన ప్రజావూపతినిధులకు ఎందుకు ఆత్మగౌరవం జ్ఞాపకం రావడం లేదు. అసలే పెట్టుబడులు బంద్ చేసి సింగరేణికి ఇచ్చిన మొత్తంపై 663 కోట్ల రూపాయల వడ్డీ వేసి పిండుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతు న్న ప్రజావూపతినిధులు కనీసం ఇలాంటి అనవసర, దుబారా ఎవరినో పోషించడానికి సింగరేణిని బలి చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి...

-ఎండీ. మునీర్

35

MUNEER MD

Published: Wed,August 7, 2013 11:15 PM

నిరుపేదల న్యాయవాది

ఆయన నిరుపేదల న్యాయవాది. నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదలతో ఆరు దశాబ్దాలు దక్షిణ భారతదేశంలో న్యా యం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికీ న్యాయం

Published: Fri,August 2, 2013 11:34 PM

సమైక్యవాదం అర్థంలేనిది

సమైక్యాంధ్ర ఆందోళన చేసే వారు ఆ ఆందోళనకు గల కారణాలను చెప్పడం లేదు. రాజీనామా చేస్తున్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ, రాజీనామాలను

Published: Tue,July 16, 2013 12:27 AM

సుప్రీం తీర్పుతో ఊరట!

సుప్రీంకోర్టు ‘భూగర్భంలోని ఖనిజం ఆ భూమి స్వంతదారుల హక్కేనని, ఇది సర్కారుద ని ఏ చట్టంలోనూ లేద’ని జస్టిస్ ఆర్‌ఎం లోథా నేతృత్వంలోని త

Published: Fri,July 5, 2013 12:43 AM

సోనియా జీ..దిల్ సే సోచో

దిమాక్ సే కం.. దిల్‌సే జ్యాదా, సోచ్‌నే వాలేతో కహతే హై తెలంగాణ వాలా.. హమ్ అసిలీ మిట్టికే పక్కే ఆద్మీ హై.. హమ్ ధోకా ఫరేబ్ బర్ధాష్

Published: Thu,June 20, 2013 03:23 AM

అసత్య ప్రచారాలు

దేశ సరిహద్దులో ఉండే మిలిటరీ తప్ప దేశంలో వివిధస్థాయిల్లో పనిచేసే సాయుధ దళాలను, పోలీసులను ప్రభుత్వం చలో అసెం బ్లీ సందర్భంగా హైదరాబాద

Published: Fri,June 14, 2013 12:18 AM

తెలంగాణ బైండోవర్!

తెలంగాణ ఆకాంక్షతో పది జిల్లాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 1200 మంది బలిదానాలు చేశారు. ఇంకా వేలమంది మీద కేసులు న

Published: Thu,May 30, 2013 11:34 PM

మార్గం చూపిన నేతలు

తెలంగాణకు చెందిన ఎంపీలు వివేక్, జగన్నాథంతోపాటు మాజీ ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించారు.దీన్ని ఒక ఆదర్శవంతమై

Published: Thu,May 23, 2013 12:46 AM

ధనబలమే అర్హతా?

వారెవ్హా.. వారే మనదేశం.., బీదోడికి లేదు తినగాసం... ఔరా ఇది భారత దేశం.. పెట్టుబడిదారీ ప్రజావూపతినిధుల సమూహ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్

Published: Thu,May 9, 2013 11:58 PM

హామీలిచ్చారు, అమలు మరిచారు

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రణాళికలు అమలు చేయించడంలో కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందుత

Published: Mon,April 29, 2013 12:14 PM

మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం

దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగు బంగారం ‘సింగరేణి’. సింగరేణిలో కార్మికులు ‘మే డే’ ను పండుగలా జరుపుకుంటారు.

Published: Fri,April 26, 2013 03:01 AM

ఉక్కు మా హక్కు

తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థ

Published: Thu,April 18, 2013 12:16 AM

నిర్బంధం నీడలో..

ఉత్తర తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్‌లో ఇక ముందు బొగ్గుబావులను పోలీసులను పెట్టి తవ్విస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలా

Published: Thu,April 11, 2013 11:33 PM

సింగరేణిపై ఎందుకింత గుస్సా?

సింగరేణి సిరుల తల్లి ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల, రాయల్టీల రూపంలో 3500 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది

Published: Mon,April 1, 2013 12:39 AM

కన్నీరు పెడుతున్న ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ గోదావరి నదీ తీరం కన్నీరు పెడుతున్నది. గోదావరి, అందులోని ఇసుక దోపిడీ సాగుతున్నది. మరోవైపు ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల తవ

Published: Wed,March 27, 2013 10:50 PM

ప్రైవేటీకరణ కుట్ర!

దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వరంగం నుంచి తప్పించే కుట్ర జరుగుతున్నది.బొగ్గు సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చ

Published: Mon,March 18, 2013 02:02 AM

మృతులపైనా వివక్షే!

భూమిని చీల్చుకుంటూ బొగ్గు బాయిలోకి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నారు సింగ రేణి కార్మికులు. వెలుగులు పం

Published: Mon,March 11, 2013 01:35 AM

బొగ్గులో విదేశీ పోటీ!

బొగ్గు మార్కెట్‌లో విదేశీ బొగ్గు పోటీ విపరీతంగా పెరిగిం ది. విద్యుత్, స్టీలు,డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశం లో బొగ్గు ఉత్పత్తి ఖర్చ

Published: Wed,February 20, 2013 11:53 PM

కదిలిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వ సరళీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాపితంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20, 21 తేదీలలో

Published: Sun,February 10, 2013 12:16 AM

గిరిజనుల జాతర ‘నాగోబా’

అ మావాస్య రోజు. లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. అయితే ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. గిరిపువూతులంతా జాగార

Published: Sat,February 2, 2013 12:11 AM

చర్చలపేరుతో కాంగ్రెస్ కుట్రలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జనవరి నెల చివరి వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజలంతా ఆశించారు. అయితే కాంగ్రెస్ మరోసారి ఈ ప్రాంత ప్రజలన