కన్నీటి కడలిలో ‘ అమ్మ’


Sat,October 6, 2012 05:19 PM

mary-&-baby talangana patrika telangana culture telangana politics telangana cinemaమా నవ వికాస చరివూతకు మూలం.. స్త్రీ. విత్తనం మొలకెత్తడాన్ని చూసి వ్యవసాయాన్ని ఆవిష్కరించింది.. అమ్మ. సామాజికాభివృద్ధికి మానవీయతను అద్ది సుసంపన్నం చేసింది.. స్త్రీ. మనిషి అన్ని దశలలో అండగా ఉండి, అన్నింటికీ తానై నిలిచి పోషించిది.. స్త్రీ. కానీ.. తరతరాల చరివూతలో..నాటి నుంచీ నేటి దాకా..అణచివేతకు, పీడనకు, హింసకు, వివక్ష కు బలవుతున్నది మాత్రం... స్త్రీయే. కాలం ఏదైనా.., కన్నీరు కార్చింది మాత్రం స్త్రీనే. కాల చక్రం తిరుగుతూనే ఉన్నది. యుగాలు, తరాలు గడిచిపోయాయి. సమాజం మెట్టు మెట్టుగా ముందుకు సాగుతూ ఉన్నది. అభివృద్ధి పథంలో పరుగెడుతూనే ఉన్నది. కానీ.. మారందల్లా మహిళా జీవితమే...తరతరాల చరివూతలో.. సమాజం ఎంత అభివృద్ధి చెందినా.. స్త్రీ బతుకు మాత్రం నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. అభివృద్ధి, నాగరికతలు స్త్రీ పాలిట శాపాలుగా మారాయి. మానవ సమాజం ఎంతగా అభివృద్ధిపథంలో పయనించినా... ఆ అభివృద్ధిఫలాలు, నాగరిక ప్రజాస్వామిక విలువలు, హక్కులు స్త్రీకి అందని ద్రాక్షగానే మిగిలాయి. ఈ కారణంగానే.. స్త్రీ వెనుకబాటులోనే ఉన్నది. సర్వత్రా అణచివేతకు బలిఅవుతూనే ఉన్నది.

‘సమువూదంలోని నీరు ఎందుకు ఉప్పగా ఉన్నది అంటే.. తరతరాలుగా స్త్రీ కార్చిన కన్నీరే’న ని ఓ రచయిత అన్నట్లు... మహిళలపై అణచివేత ఈనాటికి కాదు. తరతరాల చరివూతలో స్త్రీ రంపపు కోతలో తల్లడిల్లుతున్నది. పురుషాధిక్య సమాజపు విలువలలో తల్లడిల్లుతూనే ఉన్నది. క్రీస్తు పూర్వం క్లియోపాత్ర మొదలు .. వేలాది మహిళలను చెరబట్టి సరికొత్త బలిష్టమైన జాతి పునరుద్ధరణ కోసం హిట్లర్ చేసిన దాష్టికాల దాకా.. మహిళలు ఎన్నో దుర్మార్గాలకు బలిఅయ్యారు. ఆధునిక కాలంలో తాలిబన్ల పాలనలో స్త్రీ అనుభవించిన అణచివేతల నుంచి.. నేటి బన్వారీ దేవి, సోడిసోరి దాకా.. పురుషస్వామ్యపు విలువలు, రాజ్యంహింసకు బలిఅవుతూనే ఉన్నారు. మానవ పరిణామచరివూతలో మాతృస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసి, పురుషాధిక్య సామాజాన్ని నెలకొల్పిన నాటినుంచి వేల సంవత్సరాలుగా పురుషుడు స్త్రీని బానిసగా, వినోదపు సరకుగా, సంతానోత్పత్తికి ఉపకరించే యంత్రంగానే చూస్తున్నాడు. ఈహింసకు, అణచివేతకు స్థల కాలాల భేదం లేకుండా.. అన్ని దేశాల్లో మహిళ బలిఅవుతూనే ఉన్నది.

ఈ క్రమంలోనే.. సమాజంలో స్త్రీకి సముచిత స్థానం కోసం వందల ఏళ్లుగా పోరాటం సాగుతూనే ఉన్నది. సామాజిక పురోగమనానికి, సంస్కృతికి కేంద్రమైన స్త్రీకి సమాజంలో సముచితమైన స్థానంకోసం తన్లాడుతూనే ఉన్నది. ఇంగ్లాండులో 1600 సంవత్సరంలోనే మదర్స్ డే.పారంభమైంది. రచయిత, కవయిత్రి అయిన జులియా వార్డ్ 172లో అమెరికాలో మదర్స్‌డేను నిర్వహించారు. సమాజ పురోగమనాన్ని సాంతం తన భుజస్కంధాలపై మోస్తున్న స్త్రీకి తగిన గుర్తింపు నిచ్చేందుకు జులియా మదర్స్‌డేను జూన్ 2న మదర్స్‌డేగా పాటించాలని పిలుపునిచ్చారు. ఆతర్వాత అన్నా జెర్విస్ కూడా మహిళల గుర్తింపు కోసం ఏడాదిలో ఓ రోజును ‘అమ్మ’ల కోసం కేటాయించాలని పోరాడారు.ఈ మదర్స్ డేనే కాలక్షికమంలో.. జూన్ 2 నుంచి మే రెండో ఆదివారం జరుపుకుంటూ ఆరోజు తల్లులను గౌరవించే దినంగా జరపాలని ప్రపంచానికి పిలుపునిచ్చారు. నాటి నుంచి.. నేటిదాకా భారతదేశంతో పాటు 46 దేశాలలో మదర్స్ డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. సమాజంలో అమ్మల నిస్వార్థ సేవను, త్యాగాన్ని కొనియాడుతూ అనేక కార్యక్షికమాలు నిర్వహిస్తున్నారు.

అయితే.. స్త్రీని పూజించే నేలగా ప్రపంచ దేశాలలో చెప్పుకుంటున్న భారత దేశంలో... మహిళల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉన్నది. ఇంటా బయటా వివక్ష, అణచివేతలలో విలవిలలాడుతున్నది. సంప్రదాయ విలువలు, ఆచారాలు పేరుతో స్త్రీని కట్టుబానిసగా చూస్తున్నారు. తల్లిగా, భార్యగా, కూతురుగా.. అన్ని దశలలో పురుషుని రక్షణలో బతకాల్సిన పరాన్న జీవిగామార్చేశారు. జీవితమంతా పురుషునికి సేవకురాలిగా చేశారు. ‘న స్త్రీ న స్వతంత్య్ర మర్హతీ’ అని ఎన్ని గొప్పలు పోయినా.. ఇంటా బయటా రక్షణ కరువైన స్థితిలో స్త్రీ ఈ రోజు హింసకు బలిఅవుతున్నది. జోగిని వ్యవస్థ, బాల్య వివాహాలు ఇంకా దేశంలో మహిళల స్థితిని చాటి చెబుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆడ బిడ్డ ఎదమీద కుంపటిగా,అరిష్టంగా చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే భ్రూణహత్యలు చోటు చేసుకుంటున్నాయి. తల్లిగర్భంలోనే ఆడ బిడ్డను గుర్తించి అంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్త్రీ, పురుషుల నిష్పత్తిలో గణనీయంగా తేడాలు చోటు చేసుకుంటున్నాయి. 1901 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 972 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. మెజారిటీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ జనాభాలోచూస్తే..యగామీణ ప్రాంతంలో వెయ్యి మంది పురుషులకు 934 మంది మహిళలు ఉంటే.. అదే పట్టణ ప్రాంతాల్లో 90 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. శాస్త్ర సాంకేతిక, వైద్య శాస్త్రాలన్నీ స్త్రీఅభ్యున్నతికి తోడ్పడక పోగా వారి పాలిట శాపంగా మారిన స్థితిదాపురించింది.

సమాజ సమక్షిగాభివృద్ధికి కేంద్రంగా స్త్రీ అభివృద్ధి స్థానాన్ని చూడాలని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి స్త్రీ అభ్యున్నతికి విద్య వూపధానంగా అవసరం.కానీ దేశంలో 54 శాతం మాత్రమే స్త్రీలలో అక్షరాస్యత ఉన్నది. సగటున బాల బాలిక విద్యాకాలాన్ని చూస్తే.. పురుషులు దాదాపు నాలుగేళ్లు పాఠశాలలో గడిపితే.., మహిళలు ఒక సంవత్సరంమావూతమే పాఠశాలలో ఉంటున్నారు. మొత్తంగా చూస్తే.. దేశంలో కేవలం నాలుగు శాతం మంది మహిళలు మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక వైద్య సౌకర్యాలు అందక ప్రతి సంవత్సరం 1, 36,000 మంది తల్లులు కాన్పుల సమయంలో చనిపోతున్నారు. ఇలా ఏ రంగం చూసినా..స్త్రీల స్థానం కడు దయనీయంగా ఉన్నది. స్త్రీ ఈ స్థితిలో ఉన్నప్పుడు సమాజం అభివృద్ధి చెందినదని, నాగరికమైనదని చెప్పలేమని ఎందరో సామాజిక ఉద్యమకారులు అంటున్నారు.
స్త్రీ అర్థరాత్రి నడిరోడ్డుపై నడవ గలిగిన నాడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లని గాంధీ స్వేచ్ఛా స్వాతంవూత్యాలకు ప్రమాణంగా చెప్పారు.

కానీ.. అర్థరాత్రి ఏమో కానీ.. పట్టపగలు కూడా ఒంటరిగా స్త్రీ గడపదాటి రాలేని పరిస్థితి వచ్చింది. అభివృద్ధి, నాగరికతలన్నీ.. స్త్రీని బలితీసుకుంటూ నే ఉన్నాయి. ఈ సకల సమస్యలు, పీడనలనుంచి స్త్రీ విముక్తి చెందాలి అంటే.. మహిళ విషయంలో సామాజిక దృక్కోణమే మారాలి. మహిళను మనిషిగా చూసే మానవీయ సమాజం రావాలి. స్త్రీ కేంద్రంగా సామాజిక అభివృద్ధి కార్యక్షికమాలన్నీ జరగాలి. అన్ని రకాల అభివృద్ధి కి, వికాసానికి స్త్రీ జీవితం ప్రమాణంగా, కేంద్రంగా ఉండాలి. అప్పుడు మాత్రమే స్త్రీ అన్ని రంగాలలో అభివృద్ధి,వికాసం చెందుతుంది.

-ఎస్.మల్లాడ్డి
(నేడు మదర్స్ డే)

35

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Published: Sun,December 27, 2015 01:15 AM

పశ్చిమాసియాపై మరో దాడి..

ఈ దాడిలో కత్తులు కటార్లుండవు. బాంబుల మోతలు, భారీ విధ్వంసాలు కనపడ వు. నెత్తురు ఒలకదు. అంతా కనిపించని యుద్ధం. మనిషిని ఆలోచనాపరంగా పర

Published: Sun,December 13, 2015 01:42 AM

వేతనాలు సరే, అంతరాల మాటేమిటి?

దేశంలో విస్తారంగా ఉన్న సహజ వనరులను సంరక్షిస్తూ, ఆ వనరులను దేశీయ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. స్వావలంబన విధానాలు అవలంబించాలి.

Published: Sun,December 6, 2015 03:30 AM

మహమ్మారి మాధ్యమాలు

ప్రసార, ప్రాచార సధానాల పుణ్యమాని ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంబరపడ్డారు. భూ మండలంపై ఏమూలనున్నా మనిషికి మనిషికి మధ్యదూరం మొబైల్ ఫ

Published: Sat,November 28, 2015 11:33 PM

అసమానతల అభివృద్ధి..

దేశం లోపలే విదేశీ ప్రాంతాలుగా భావించబడే భూ ఖండాలను సృష్టించడమంటే.. దొడ్డిదారిన తిరిగి వలస రాజ్య స్థాపనకు వీలు కల్పించడమే. సార్వభౌమ

Published: Sun,November 22, 2015 12:26 AM

అంతరాలే సామాజిక హింసకు పునాది

అభివృద్ధి, ఆధునిక నాగరికతలకు ఆమడ దూరం ఉన్న గిరిజన, ఆదివాసీ సమాజాల్లో హింసా, దౌర్జన్యాలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇక అత్యాచ

Published: Sun,November 8, 2015 03:21 AM

కొత్త జిల్లాలు-కొన్ని సమస్యలు

పాలనా సౌలభ్యం కోసం జవాబుదారీ పాలన తేవడానికి కొత్త జిల్లాల ఏర్పాటును ఓ సదావకాశంగా తీసుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద

Published: Sun,October 25, 2015 12:57 AM

తెలంగాణ సంస్కృతి - పండుగలు

మనం నిర్వచించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాట అంతస్సారం కేవలం రాష్ట్రసాధన, ఎన్నికల్లో విజయం అన్నంత పరిమితమైనది కాదు. ఆత్మగౌరవ పోరాటం

Published: Sat,October 24, 2015 10:52 PM

బడుగులకు బాసటగా సంక్షేమ విద్య..

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకు ప్రతి జిల్లాలో సాంఘిక సంక్ష

Published: Sun,October 18, 2015 02:01 AM

రాజ్యాంగస్ఫూర్తి ఎటుపోతున్నది?

టేక్ చంద్ కమిషన్ నివేదిక ఆచరణకు నోచుకోలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను నిర్వహించే సంస్థగా మారిపో

Published: Wed,October 7, 2015 03:55 AM

నిస్తేజం సమాజ పతనమే

విధానాల రూపంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన సమాజం కళ్లప్పగించి చూస్తూ కూర్చోవడం సమాజ నిస్తేజానికి స

Published: Sun,September 27, 2015 05:55 AM

బలిగొంటున్నది నకిలీ కల్లే..

పూర్తిగా రసాయన పదార్థాలతో కల్లు రూపంలో ఉండే విష పదార్థాన్ని తయారు చేసి కల్లుగా అమ్ముతున్నారు. దీనిలో మత్తు కలిగించేందుకు గాను క్లో

Published: Sun,July 26, 2015 02:35 AM

కలల పిపాసి

ఎనిమిది పదుల వయస్సులోనూ యువకులతో పోటీపడి కార్యకర్తగా పనులు చేశాడు. బ్యానర్లు కట్టడం కాన్నుంచి జెండాలు పట్టి ఊరేగింపుల్లో, ఆందోళనా

Published: Mon,January 21, 2013 06:58 PM

అమానత్ నేర్పుతున్న పాఠాలు

ఢిల్లీలో జరిగిన అమానత్ నిర్భయ అత్యాచార ఘటన మన సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచింది. అంతకు మించి మనముందు అనేక సవాళ్లను విసిరింది. మ

Published: Mon,December 17, 2012 01:46 AM

ప్రభుత్వ ప్రతీకారం ఫాసిజమే!

ప్రతీకారేచ్ఛ మనిషిని రాక్షసున్ని చేస్తుంది. మనిషిలోని ప్రతీకారభావమే సామాజిక హింసకు ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున

Published: Sun,November 18, 2012 10:41 PM

పాలకుల కనుసన్నల్లో ‘స్వచ్ఛంద’ఉద్యమాలు

చరిత్ర పునరావృతమవుతుంది. కాకుంటే..ఒక్కోసారి వీరోచితంగా..,మరోసారి జుగుప్సాకరంగా. ఇలాంటి జుగుప్సాకర వికృత సన్నివేశమే ఇటీవల ఢిల్లీ కే

Published: Sat,December 1, 2012 05:48 PM

ఒబామా గెలుపు శాంతికి ముప్పు

శాంతికాముకుల భయాలు నిజమయ్యాయి. అమెరికా ఎన్నికలను మీడియా ఎంత రక్తికట్టించాలని చూసినా.. ఊహించిన ఫలితాలే వచ్చాయి. బరాక్ ఒబామా అధ్యక

Published: Fri,October 26, 2012 05:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో చీకటి రాజ్యం

అధికార పక్షం గూండా గ్యాంగులకు అండగా ఉంటే.. ప్రజల మాన, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వం దోపిడీదారులకు వత్తాసు పలికితే.. ప్రభు

Published: Sat,October 6, 2012 05:17 PM

భారత్‌లో అమెరికా ఆగడాలు

చాలా కాలంగా అందరూ అనుకుంటున్న ఆపద రానే వచ్చింది. ఎప్పు డో ముంచుకొస్తుందనుకున్న ముప్పు ముంగిటకు వచ్చింది. మునుముందు, రాబోయే కాలంలో

Published: Sat,October 6, 2012 05:17 PM

అమెరికా తుపాకీ సంస్కృతి

తన ఇంటి పరిసరాల్లో మొత్తం ఆ బజారులో ఎర్రటి నక్షవూతాలున్న పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నయ్. వాటిని చూసి పాఠశాల నుంచి తిరిగి వస్తు న

Published: Sat,October 6, 2012 05:18 PM

ఆహార సంక్షోభంలో అమెరికా

అమెరికా తాను తవ్విన గోతిలో తానే పడి విలవిలలాడుతున్నది. బయటపడే దారులులేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. మునుపెన్నడూలేని విధంగా ఇప్పుడు అమ

Published: Sat,October 6, 2012 05:18 PM

హక్కులడిగితే దేశవూదోహమా..!

నీసంచిలో.. పొరపాటున ఎర్రటి అట్టలు కలిగిన పుస్తకాలున్నాయా? నీవు నీకోసం కాకుండా, పది మందికోసం ఆలోచిస్తున్నావా? నీ ఉన్నత చదువులతో కడు

Published: Sat,October 6, 2012 05:18 PM

ధనస్వామ్యం తెచ్చిన కాలుష్యం

తరతరాల చరివూతలో మనిషి ప్రకృతి ఒడిలో సేదదీరాడు. ప్రకృతిలో భాగమై జీవించాడు.పరిసరాలను జయించాడు. ప్రకృతి వైపరీత్యాలను, ప్రమాదాలను పసిగ

Published: Sat,October 6, 2012 05:19 PM

ఆ పాటకు మరణం లేదు...

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత

Published: Sat,October 6, 2012 05:19 PM

తెలంగాణకు ఉద్యమమే దశదిశ

ఉప ఎన్నికలు జరిగే వేళ.. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టి, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదే. రాష్ట్ర సాధనోద్య మ

Published: Sat,October 6, 2012 05:20 PM

ఏ వెలుగులకు మన చదువులు?

అమెరికాలోని లక్షలాదిమంది విద్యార్థుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థే ‘స్పెల్’ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా భార

Published: Sat,October 6, 2012 05:20 PM

ఉద్యమం నెలబాలుడు..

ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ

Published: Sat,October 6, 2012 05:20 PM

పాలకులకు ప్రజారోగ్యం పట్టదా?

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్యదినంగా ప్రకటిం

Published: Sat,October 6, 2012 05:20 PM

రక్షణ దళాలను రక్షించేదెవరు?

దేశ రక్షణ కోసం బయలు దేరిన సైనికులు శత్రువుల చేతుల్లో చనిపోవడం లేదు. ప్రజల రక్షణ కోసమంటూ.. బయలుదేరిన పోలీసులు ప్రత్యర్థుల చేతిలో నే

Published: Sat,October 6, 2012 05:21 PM

పతనం అంచున ప్రజాస్వామ్యం

పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీ అధ్యక్షులు కావడం ఎక్కడైనా సాధ్యమేనా? కేవలం 62 రోజుల్లో

Published: Sat,October 6, 2012 05:21 PM

మంటగలుస్తున్న మానవ హక్కులు

సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి

Published: Sat,October 6, 2012 05:22 PM

అతనొక పసిపిలగాని పాట

తంగేడు, గునుగు పూవు ఏరుకొచ్చి..బతుకమ్మ పేర్చినంత సుకుమారంగా.. బాల్యాన్ని ప్రేమించాడు. ఇంటి ముందర ఆడుతున్న చిరుతల రామాయణం, హరికథలను

Published: Sat,October 6, 2012 05:22 PM

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి

భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పు

Published: Sat,October 6, 2012 05:21 PM

భలిదానాలు ఆగేదెన్నడు?

-ఎస్. మల్లాడ్డి తెలంగాణ కోసం మళ్లీ బలిదానాలు మొదలయ్యాయి... ఒకరు కాదు ఇద్దరుకాదు... ఏకంగా..మూడు నాలుగు రోజుల్లో.. ఏడెనమిది మం

Published: Sat,October 6, 2012 05:21 PM

సర్కారీ భూ కబ్జా..

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు ఏవైనా.. జెండాలు ఏవైనా.. విధ్వంసక అభివృద్ధి విధానంలో .. అందరూ ఒకే తానులోని గు