నిధులతోనే విద్యానాణ్యత


Tue,December 30, 2014 11:55 PM

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద్రంలో ఉండటం వల్ల దీని స్థాయి కూడా ఢిల్లీలో వున్న జేఎన్‌యూతో సమానంగా భావిస్తారు. ప్రతిరోజు ప్రభు త్వం ఎన్నో కఠినమైన వూహించలేని సమస్యలు ఎదుర్కుంటున్నది. పాలకులకు అందుబాటులో ఉండటానికై రాజధానిలో అన్ని వసతులు గల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటా రు.

chukka


కానీ తెలంగాణ ప్రభుత్వానికి గొప్ప చరిత్రగల మేధావివర్గం, ఉపాధ్యాయవర్గం ప్రతి గడియలో ప్రజలకు అండగా నిలిచి ఉంటుంది. పరిపక్వమైన సూచనలు ఇవ్వటం కోసం అనుభవజ్ఞులైన మేధావివర్గం ఉన్నది. పోరా టం చేసే విద్యార్థులున్నారు. అందుకే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఈస్టెన్ బర్కెలే విశ్వవిద్యాలయం అంటారు.
ఉస్మానియాకు గొప్ప దాతలున్నా రు కానీ, ఆ దాతలు ఇచ్చిన డబ్బు నిధిగానే ఉపెూగించాలి కానీ ఒక్క పైసా కూడా ముట్టుకునే అవకాశం ఉండదు. కొత్త ప్రభుత్వాలు దాన్ని తీసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అందరూ సంయుక్తంగా పోరాడి ఎదుర్కొనగలిగారు.

బ్రహ్మానందరెడ్డి, చంద్రబాబు ప్రభుత్వం కాలంలో ఉస్మానియాకు దాతలు ఇచ్చిన డబ్బును వారు అడిగారు. కానీ విశ్వవిద్యాల యం ఒపకోలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నే అది ఏర్పా టు చేయబడింది. అక్కడి ఉద్యోగులను పోలీస్ యాక్షన్ కంటే ముందు ప్రభుత్వ ఉద్యోగులుగానే చూశారు. అందుకే అక్కడి ఉద్యోగులకు ఆనా డే ఫెన్షన్ ఇవ్వటం జరిగింది. ఇతర విశ్వవిద్యాలయాలలో లేనటువంటి బాధ్యత విశ్వవిద్యాలయానికి ఉన్న ది. నెల కాగానే ప్రభుత్వం పెన్షన్‌ను చెల్లిస్తుంది. ప్రస్తుతమున్న ఇతర విశ్వవిద్యాలయాలకన్నా భిన్నంగా ఇక్కడ ఫెన్షనర్‌లు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గరి నుంచి విశ్వవిద్యాలయాలకు గ్రాంట్స్ ఇవ్వటం మొదలైంది. 2013, 2014లలో 170. 14 కోట్ల రూపాయల గ్రాంట్‌ను ఇచ్చారు. అదే ఆంధ్రా యూనివర్సిటీకి 2013-2014 బడ్జెట్‌లో 130 కోట్లు ఇవ్వటం జరిగిం ది. వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి 100 కోట్లు, కాకతీయకు 47 కోట్లు ఇవ్వ టం జరిగింది. పాలమూరు విశ్వవిద్యాలయానికి 4.7 కోట్లు, శాతవాహనకు 4.79 కోట్లు గ్రాంటు ఇవ్వటం జరిగింది. ఈ గ్రాంటే ప్రధానమైన ఆదాయం. అదే 2014-15 సంవత్సరంలో ఉస్మానియాకు 170 కోట్లు, ఆం ధ్రా విశ్వవిద్యాలయానికి 290 కోట్లు, ఎస్‌వీకి 227 కోట్లు, కాకతీయకు 47 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదే విధంగా తెలంగాణ ఇతర విశ్వవిద్యాలయాలకు కేటాయించిన బడ్జెట్‌లో మార్పులేదు. ప్రభు త్వ గ్రాంటే విశ్వవిద్యాలయాలు నడిచేందుకు ఇంధనంలాంటిది.

ఇతర దేశాలలో మాదిరిగా మన విశ్వవిద్యాలయాలలో ఫీజులు పెంచే అవకాశం కూడా లేదు. ప్రభుత్వమే ఉదారంగా గ్రాంట్ ఇస్తేనే విశ్వవిద్యాలయాలు బాధ్యతలను నిర్వహించగలుగుతా యి. రోజురోజుకు విశ్వవిద్యాలయాల బాధ్యతలు పెరుగుతున్నా యి. విద్యాప్రమాణా లు కూడా చివరకు విశ్వవిద్యాలయాలకు కేటాయించే నిధులపైననే ఆధారపడి ఉంటాయి. డబ్బులేక ప్రతి డిపార్ట్‌మెంటు లో ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది రీసెర్చ్‌పైన, ఉన్నతవిద్యపైన తీవ్రప్రభావాన్ని చూపుతున్నది. డిగ్రీ కళాశాల చదువును గైడ్ చేయవలసిన బాధ్యత నామమాత్రంగా తయారయ్యింది. ఉన్నత విద్యపైన పలురకాల ప్రమాణాలను పరిశీలించవచ్చును.

డిజిటల్ యుగంలో నాణ్యతగల చదువు ప్రాధాన్యత పెరిగిం ది. డబ్బులు లేక ఉపాధ్యాయుల నియామకం కూడా ప్రశ్నార్థకంగా మారింది. విశ్వవిద్యాలయంలో విద్యార్థుల అడ్మిషన్లకు, నిధులకు సంబంధం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన దళిత, గిరిజన వర్గాలలో చదువుకునే వారి శాతం పెరుగుతున్నది. చదువుకుంటేనే తమ జీవితాలు మారుతాయన్న కోణంలో ఈ వర్గాలు దూసుకువస్తున్నాయి. గత సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గా లు ఇప్పుడు విశ్వవిద్యాలయాల గడపలుదాటి పరిశోధనారంగంలో కీలకపాత్ర వహిస్తున్నారు. అట్టడుగు వర్గాలతో విశ్వవిద్యాలయాలు నిండుకోవటమంటే అది దేశపురోభివృద్ధికి గుర్తు గా చూడాలి.

ఇదే సమయంలో విశ్వవిద్యాలయాలకు కావల్సినన్ని నిధుల ను పాలకులు అందించాలి. విశ్వవిద్యాలయాల సామర్థ్యం, సమర్థత చదువుతోపాటు స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీలపై ఆధారపడి ఉంటుంది. దీనికితోడు ప్రతి సంవత్సరం విశ్వవిద్యాలయాలను ర్యాంకింగ్ చేస్తున్నా రు. పర్యవేక్షణకమిటీలు వచ్చినపడు ఎన్ని పోస్టులున్నాయి, రీసెర్చ్‌వర్క్ ఎలా జరుగుతున్నది? అన్న అంశాలపైననే ర్యాంకింగ్ ఆధారపడి ఉంటు న్నది. విశ్వవిద్యాలయాలే మానవ సంపదకు కేంద్రాలు. విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌పైననే ఉపాధి అవకాశాలుంటాయి.

తెలంగాణ ప్రభుత్వం సాంకేతికంగా టెక్నికల్ సమర్థతను పెంచితేనే అభివృద్ధికి బాటలు వేయగలుగుతుంది. విద్యారంగ అభివృ ద్ధే రాష్ర్టాల, దేశాల అభివృద్ధి అని గుర్తించుకోవాలి. మారిన పరిస్థితులు, పెరుగుతున్న అవసరాల దృష్ట్యా విశ్వవిద్యాలయాల గ్రాంట్స్‌ను కూడా పెంచాలి. నిధులపైననే విశ్వవిద్యాలయాల పని విధానం ఆధారపడి ఉన్న ది. విశ్వవిద్యాలయాలకు పెట్టే నిధులను పెట్టుబడిగా చూడాలి. ఉన్నత విద్యకు టెక్నాలజీయే పునాది. దీన్ని మెరిట్ సెక్టార్‌గా భావిస్తారు.

తెలంగాణ విశ్వవిద్యాలయాలను గత పాలకులు సవతి పిల్లలుగా చూశారు. విశ్వవిద్యాలయాల అధ్యాపకులు రోడ్డు మీదకు వచ్చి ఉద్యమాలు చేయటం వ్యవస్థకు మంచిది కాదు. ఆ విశ్వ విద్యాలయాలకు నిధులు ఇస్తేనే ప్రమాణాలు పెరుగుతాయి. దేశంలోనే ఒక నమూనా విశ్వవిద్యాలయంగా నిలిచిన ఉస్మాని యా విశ్వవిద్యాలయానికి కావాల్సినన్ని నిధులను అందించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు సమృ ద్ధిగా నిధులిచ్చి బంగారు తెలంగాణకు బాటలు వేయాలి.
(రచయిత:ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)

విశ్వ విద్యాలయాలకు నిధులు ఇస్తేనే ప్రమాణాలు పెరుగుతాయి. దేశంలోనే ఒక నమూనా విశ్వవిద్యాలయంగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కావాల్సినన్ని నిధులను అందించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు సమృద్ధిగా నిధులిచ్చి బంగారు తెలంగాణకు బాటలు వేయాలి.

609

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ

Published: Wed,January 1, 2014 12:52 AM

అన్నివర్గాలు శిరసెత్తుకోవాలంటే...

ఇతర దేశాల పాలకులకు, మన పాలకులకు ఉన్న తేడా ఏమిటి? మన వాళ్లు ఎన్నికలకు ముందే సంక్షేమ కార్యవూకమాల ప్రకటనలు చేస్తారు. పాలకులు సంక్షేమ

Published: Thu,October 17, 2013 12:29 AM

ఇది శ్రమజీవుల సంస్కృతి

దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏడాది బం డారు దత్తావూతేయ నిర్వహించే ‘అలయ్ బలయ్’కి వెళ్లాను. ఈ అలయ్ బలయ్ అన్న పదం నేటి కొత్త తరానికి చాల

Published: Fri,September 27, 2013 12:27 AM

మనకు తెలియని మన సంస్కృతి

కొత్తగూడెం వెళ్లినప్పుడు సింగరేణి కార్మికుడు నన్ను బొగ్గుబావిలోకి తీసికెళ్లాడు.అప్పుడు నాకు ఆ బొగ్గుగని కార్మికుల జీవితం అర్థమైంది

Published: Thu,September 12, 2013 01:03 AM

కాళోజీ స్ఫూర్తిని పంచుదాం

వరంగల్‌లో 9వ తేదీన 5 గంటలకు కాళోజీ శతజయంతి సభ ప్రారంభమైంది. ఉపన్యాసకుల మాటలు, సభికుల చప్పట్లతో రెండు గంటలు కాళోజీకి నివాళులు అర్పి

Published: Wed,September 4, 2013 11:01 PM

యూటీ వాదన వెనుక..

హైద్రాబాద్‌ను యూనియన్ టెరిటరీ చేయాలని అడగటానికి కారణం ఏమిటి? విద్యా, వైద్య అవకాశాలు హైద్రాబాద్‌లోనే ఉన్నాయని, అవి అందరికీ అందుబా

Published: Mon,August 26, 2013 12:02 AM

ఆలోచనల కూడలి

జనంలో ఉంటేనే, వాకింగ్ చేస్తేనే ఆలోచనలు పుడతాయి. వాకింగ్ చేయని రోజు ఏదో కోల్పోయినట్లుంటుంది.అమెరికా,చైనా, సింగపూర్, నార్వే ఎక్కడకు

Published: Sat,August 17, 2013 02:05 AM

అభివృద్ధికి ముగ్గులు పోద్దాంరండి

సాయుధ పోరాట కాలంలో భూస్వాములు తెలంగాణలో ఉండే ప్రజలను రకరకాలుగా హింసించారు. అందుకే భూములు దున్నిన వారు ఇక్కడ భూమికి యజమాని కాలేకపోయ

Published: Fri,August 2, 2013 01:11 AM

అక్షరాల పొదుగు

చరివూతకు మొదటి ముసాయిదా పత్రికలే. ‘జర్నలిజం యీ జ్ ఫస్ట్ డ్రాప్ట్ ఆఫ్ ది హిస్టరీ’ అన్నారు. పత్రికలకున్న గొప్పతనమది. పత్రికలు కేవల

Published: Fri,June 7, 2013 11:58 PM

పెరిగిన పని గంటలు

కాలిఫోర్నియాలో సిలికానాంవూధవాసులు నన్ను ఒక సమావేశానికి పిలిచారు. ఆ సభకు నేను, మంత్రులు పితాని సత్యనారాయ ణ, పొన్నాల లక్షయ్య హాజరయ

Published: Fri,May 31, 2013 09:57 PM

గ్లోబల్ కల్చర్ అంటే?

ఒక సమాజంలో వున్నప్పుడు ఆ సమాజం గొప్పతనం కనిపించదు. ఆ సమాజం నుంచి బైటకు వచ్చి ఇతర సమాజాలను చూసినప్పుడు మన సమాజం విశిష్టత తెలిసి వ

Published: Thu,May 9, 2013 11:59 PM

పీవీ విగ్రహం మాటేమిటి?

పీవీ నరసింహారావు చరివూతలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించిన విశిష్ట వ్యక్తి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజావూపతినిధి

Published: Wed,May 8, 2013 10:04 AM

నిలు పోరాట రూపం

ప్రతిమనిషికి ఒకేతల్లి. కానీ తీర్చిదిద్దేది ఆ మనిషిని వేయిమంది కాదు. మా బి.ఎన్. తీర్చిదిద్దింది లక్షలాదిమందిని. భీమిడ్డి నర్సింహాడ్

Published: Tue,April 23, 2013 12:01 AM

స్థానిక వనరులపై స్థానికత ముద్రలు

స్థానిక వనరులపై స్థానికులే హక్కుండాలి. బొగ్గు, ఇను ము జాతీయ సంపదలైనప్పటికీ ఆ సంపదను తరతరాలుగా కాపాడుతున్న ఆ మట్టిమీద మనుషులకు కూ

Published: Thu,April 18, 2013 12:17 AM

‘ఆర్థిక’తోపాటు ‘సాంస్కృతిక’ పోరు

ఒక వయసులో పిల్లలు తల్లిదంవూడులు చెప్పినట్లుగా చదువు కోసం చదువుతారు. ఒక వయసులో ఉద్యోగం కోసం చదువుతారు. కొందరు సమకాలీన సమా జం కోసం చ

Published: Sat,April 13, 2013 01:47 AM

తెగని జ్ఞాపకాల సంకెళ్లు

కాలచక్రం చాలా వేగంగా తిరుగుతున్నది. నా శరీరంలో సగం, నా జీవిత భాగస్వామి లక్ష్మీభాయి చనిపోయి ఇప్పటికి రెండేళ్లు గడిచిపోయింది. మూడవ

Published: Thu,March 14, 2013 01:33 AM

ఇదీ భావి తెలంగాణ!

ప్రతి సంవత్సరం స్కూల్స్ వార్షికోత్సవాలు చేసుకుంటాయి. అది మార్కెట్ కోసమా? వినోదం కోసమా? లేక విద్యా ప్రమాణాలు పెంచటానికా? పిల్లల్లో

Published: Wed,December 12, 2012 10:37 PM

ఏదీ నా తెలంగాణ చరిత్ర

నా దేశంలో సివిరామన్, బోస్, రామానుజమ్ లాంటి పరిశోధకులు జనించినా ఎందుకు ఇక్కడ పరిశోధన ఇంత అందఃపాతాళంలోకి వెళ్లిందనే ఆలోచన ఉండ టం తప్

Published: Thu,November 15, 2012 12:19 AM

అనితర సాధ్యం కాళోజీ మార్గం

‘ఒక ప్రధానిగా ఎన్నో ఒడిదొడుకుల్ని సునాయసంగా ఎదుర్కొన్నాను. ఎన్ని సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాను. ప్రపంచాధినేతలను చూసి కూడా కించ

Published: Sun,October 21, 2012 03:10 AM

విలువల సంపద విఠల్‌డ్డి

తరాలు గడిచిపోతున్నాయి. తరాలతోపాటుగా విలువలు కూడా కనుమరుగవుతున్నాయి. గత తరం అందించిన త్యాగాలు, విలువలతో కొత్త తరాలు వికసిస్తాయి. గత

Published: Wed,October 10, 2012 05:26 PM

ఉద్యమం: ముందడుగు, వెనుకడుగు

ఈ మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాకింగ్ చేస్తుంటే కొం దరు విద్యార్థులు నన్ను కలిసి ‘తెలంగాణ ఇంకెప్పుడొస్తుంది సార్. మంది బలిదానా

Published: Sat,October 6, 2012 02:48 PM

చరిత్రగతి మార్చిన అధ్యాపకులు

మనదేశం భినత్వంలో ఏకత్వానికి ఎంత ప్రతీకనో, వైవిధ్యాలకు కూడ అంతే ప్రతీక. ఒక్కొక్క ప్రదేశం ప్రజల త్యాగాలతో పునీతమైన ప్రాంతాలుగా వాసిక

Published: Sat,October 6, 2012 02:49 PM

నడక నాకు పాఠం

ఏవూరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వాకింగ్ చేయటం దినచర్యలో భాగం. ఏది మరిచినా వాకింగ్‌ను విడవను. ఇది శరీరం ఆరోగ్యం కోసమే కాదు. నా ఆలోచనల

Published: Sat,October 6, 2012 02:50 PM

సామాజిక దృక్పథం లోపిస్తే ప్రమాదమే?

అందరూ ఆలోచిస్తారు. కొందరు ఏ విషయమైనా ఆలోచిస్తారు. కొందరికి ఆలోచన రాకపోతే ఇతరులు చేసిన సలహాలను, పనులను స్వీకరిస్తారు. కొద్దిమంది మ

Published: Sat,October 6, 2012 02:50 PM

ఎంసెట్ లక్ష్యం ఏమిటీ?

ఇంటర్మీడియట్ ఇంఫ్రూవ్‌మెంట్ ఎగ్జామ్స్ గురించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ‘ఇంప్రూవ్‌మెంట్’ ఫలితాలు ఎప్పుడు వెలువడతాయి

Published: Sat,October 6, 2012 02:51 PM

ఉపాధ్యాయ ఉద్యమ దివిటీ

కొన్ని సంఘాలు, సంస్థలు కాల ప్రవాహంలో ఏటవాలుగా ప్రవహిస్తున్న నీళ్లలాగా వచ్చేవి కావు. ఏదో అవసరం కోసం ఏర్పడి ఆ పనుల అవసరం తీరాక అంతార

Published: Sat,October 6, 2012 02:51 PM

ఏదీ ఆ దేవరుప్పల చైతన్యం..?

ఈ మధ్య వారం రోజులు వాకింగ్‌కు పోలేదు. ఉస్మానియా క్యాంపస్‌లో వాకింగ్‌లో రోజు కలిసే మిత్రులు పలకరించారు. వారం రోజులుగా మీరు కన్పించక

Published: Sat,October 6, 2012 02:52 PM

ఆదివాసీల సందుక మేడారం మ్యూజియం

మేడారంలో జరుగుతున్నది ఒక జాతర కాదు. ఒక వినోద కార్యక్షికమం అంతకన్నా కాదు. సాహసానికి ప్రతీకగా నిలిచిన నేల అది. ఆధిపత్యంపై ఆదివాసీల

Published: Sat,October 6, 2012 02:52 PM

ముమ్మాటికీ సామాజిక ఉద్యమమే

ఉద్యమం పదునెక్కుతున్నప్పుడల్లా ఆ నేల దద్దరిల్లుతుంది. చివరకు ఆ వృక్షం వేర్లు కూడా బయటకొస్తాయి. అదే తెలంగాణలో జరుగుతున్నది. ఇది ఒ

Published: Sat,October 6, 2012 02:53 PM

మార్కెట్ వ్యవస్థ తెచ్చిన మార్పు

వరంగల్ రోడ్లపైన మట్టిలో నా కాళ్లు పునీతమయ్యాయి. చదువుకునే రోజుల్లో 65 ఏళ్ల క్రితం వరంగల్ నుంచి హన్మకొండ వరకు నడిచి పోయేవాణ్ణి. ఈన

Published: Sat,October 6, 2012 03:08 PM

పల్లెను పార్లమెంటును కలిపిన రైలు

నేను మా మిత్రుడు జూలూరి గౌరీశంకర్ ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి హన్మకొండ దాకా వెళ్ళాం. దారిపొడుగుతా జనం ఉన్నార

Published: Sat,October 6, 2012 03:08 PM

ప్రజాస్వామ్యమే పరిశోధన

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంలో ఇటీవల నల్గొండ జిల్లాలో జనం తో కలిసి తిరిగాను. ఉద్యమాలు ఏదో ఒక నేపథ్యంలో సామాజిక కోణం నుంచి పు

Published: Sat,October 6, 2012 03:07 PM

ఐక్యదేమన ఆయుధం

మా తెలంగాణ సాయుధ పోరాటానికి నేడు నడుస్తున్న మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారూప్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఆ పోరాట కాలంలో మా ఊరి దొర ద

Published: Sat,October 6, 2012 03:07 PM

బోరుమంటున్న భాగ్యనగరం

బెంగుళూరుకు వెళ్తుంటే నా పక్క సీట్లో ఉన్న ఒక ప్రయాణికునితో సంభాషణ మొదలైంది. తాను బెంగుళూరులో ఉంటానని, కానీ ‘మాది పాత హైదరాబాద్ రాష

Published: Sat,October 6, 2012 03:07 PM

ప్రశ్నలకు బహుమానం చిత్రహింసలా?

ఈనాటి చదువు స్వరూప స్వభావమే రాబోయే 30 ఏళ్ల కాలాన్ని, భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తెలంగాణలో చాలా కాలం వరకు పాఠశాలలు లేవు. స్కూళ్లు

Published: Sat,October 6, 2012 03:06 PM

మీది మాది ఒకటే చరిత్ర

నేను చదువుకునే కాలంలో ఆఫ్రికా చీకటి ఖండమని పాఠం చెప్పేవారు. నాకర్థంకాక అక్కడ సూర్యుడు ఉదయించడేమో, కాంతి అక్కడ ఉండదేమో అనుకునేవాణ్ణ

Published: Sat,October 6, 2012 03:06 PM

ఉద్యమానికి ప్రేరకుడు ఉపాధ్యాయుడే

1956-60 మధ్య జరిగిన పరిణామాలే ఉపాధ్యాయుల అసంతృప్తికి కారణమయ్యాయి. ఆ అసంతృప్తి అగ్గే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పాదులు వేస

Published: Sat,October 6, 2012 02:58 PM

స్పూర్తి శిఖరం

-డాక్టర్ చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ (ఇవ్వాళ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి) తెలంగాణ ఉద్యమ చరివూతలో డిసెంబర్9 ఒక చారివూతక దినం. దశా

Published: Sat,October 6, 2012 02:57 PM

మాట మారిస్తే దోషిగా నిలబెడతరు

ప్రణబ్ ముఖర్జీ తనను కలిసిన సీమాంధ్ర బృందాన్ని సంతృప్తి పరచ డానికి అలాంటి వ్యాఖ్యలు చేశారా?లేక ప్రస్తుత కాంగ్రెస్ స్వరం ప్రకారమే ఆయ

Published: Sat,October 6, 2012 02:57 PM

ఉద్యమ తీవ్రత కోసమే రాజీనామాలు

తెలంగాణ ఉద్యమం ఎన్నో మలుపులు తీసుకుంటున్నది. జయశంకర్ మరణం స్ఫూర్తితో ఈ ఉద్యమానికి కొత్త దారి దొరికింది. ప్రజలు ఉవ్వెత్తున అలల్లాగా

Published: Sat,October 6, 2012 02:53 PM

ఆ మెట్లు ఆలోచనల ఆకురాళ్లు

ఆర్ట్స్ కళాశాల మెట్లకు గొప్ప చరిత్ర ఉంది. ఆ మెట్లపై నడుచుకుంటూ ప్రగతిశీల భావాలతో పిడికిళ్లు బిగించిన విద్యార్థులు ఏ రంగంలోనైనా