గురువారం 21 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 00:37:33

వినోదాత్మక కథతో..

వినోదాత్మక కథతో..

రాజు అనేం, మాధురి జంటగా తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. వినూత్న కథతో రానున్న ఈ చిత్రం విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ ‘లాక్‌డౌన్‌లో మంచి కథలు సిద్ధం చేసుకున్నాం. శంకర్‌ కొప్పిశెట్టి నిర్మాణంలో జరుగుతున్న ఈ కథను డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌కు వున్న ఆదరణ చూసి  వెబ్‌సీరిస్‌గా విడుదల చేయాలనే ఆలోచనలో వున్నాం. పూర్తి వినోదాత్మక కథతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రసుత్తం తొలిషెడ్యూల్‌ను పూర్తయింది. సీనియర్‌ నటులు గౌతమ్‌రాజు, కమెడియన్‌ భద్రం ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు’ అన్నారు. logo