బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 20:58:17

ఆఫ్ డ్యూటీలో కైరా అద్వానీ..ఫొటోలు వైర‌ల్

ఆఫ్ డ్యూటీలో కైరా అద్వానీ..ఫొటోలు వైర‌ల్

తెలుగు, హిందీ భాష‌ల్లో వ‌రుస సినిమాల‌తో అంద‌రినీ అల‌రిస్తోంది అందాల భామ కైరా అద్వాని. ఈ హీరోయిన్ ప్ర‌స్తుతం నాలుగు సినిమాల‌కు సైన్ చేసి బిజీ షెడ్యూల్ ను సెట్ చేసుకుంది. అక్ష‌య్ కుమార్ తో క‌లిసి ల‌క్ష్మీబాంబ్ చిత్రంలో, ఇందూ కీ జ‌వానీ, షేర్షా, భూల్ భుల‌యా 2 చిత్రాల్లో న‌టిస్తోంది. ప‌క్కా ప్రొఫెష‌న‌ల్ గా ఉండే ఈ బ్యూటీ సినిమాల్లో సారీ లుక్ తోపాటు క‌థానుగుణంగా ట్రెండీ లుక్స్ లో క‌నిపిస్తుంది. ఇక షూటింగ్స్ లేకుండా విరామం దొరికిన‌పుడు స‌ర‌దాగా బ‌య‌ట‌కు వెళ్లిన‌పుడు ఎలాంటి ప‌రిమితులు త‌న‌కు న‌చ్చిన దుస్తులు ధ‌రిస్తుంది.

షాపింగ్ కు వెళ్లినా, స్నేహితుల‌తో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్లిన న‌చ్చిన కాస్ట్యూమ్స్ లో క‌నిపిస్తుంది. తాజాగా ప‌లు సంద‌ర్భాలు కైరా అద్వానీ క‌నిపించిన‌పుడు కెమెరా క్లిక్ మ‌నిపించిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.