టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ దైవభక్తి ఎక్కువనే విషయం తెలిసిందే. జ్యోతిష్యం, పూజ, నవరత్నాలు, రుద్రాక్ష, ముహూర్తాలు, మంత్రాలపై బాగా విశ్వాసం ఉంచుతారు. ఇక బాలకృష్ణ చేతివేళ్లు ఉంగరాలతో నిండిపోయి ఉంటాయి. సాధారణంగా బొటనవేలికి రింగ్ పెట్టుకోవడం కొంచెంది కష్టమైన విషయమే. తాజాగా కనిపిస్తున్న బాలయ్య స్టిల్‌లో బొటనవేలికి కూడా ఒక రింగ్ కనిపిస్తుండటం విశేషం.
ఇంతకీ ఈ ఫొటో వెనకున్న సీక్రెట్ ఏంటని అందరూ తెగ చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ రింగ్ రోజూ వేసుకునేది కాదట. ఓ వ్యక్తి సూచన మేరకు అఖండ సినిమా కోసం తాత్కాలికంగా బాలకృష్ణ ఈ మెగా రింగ్ ను పెట్టుకున్నారని టాక్. అఖండ సినిమా సక్సెస్ అయితే బొటనవేలి రింగ్ ను తీసేయాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతానికైతే బాలయ్య చేయి హౌజ్‌ఫుల్‌గా ఉంది. మరి బొటన వేలి రింగ్ ఉంటుందా..? లేదా అనేది అఖండ సినిమా విజయంపై ఆధారపడి ఉంది.
ఇవి కూడా చదవండి..
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!