గురువారం 04 జూన్ 2020
Cinema - May 23, 2020 , 12:02:42

రానా లాక్డ్ అప్ విత్ ల‌క్ష్మీ- వీడియో

రానా లాక్డ్ అప్ విత్ ల‌క్ష్మీ- వీడియో

లాక్‌డౌన్ స‌మ‌యంలో సినీ ప్రియుల‌కి వినోదం కరువైంది. షూటింగ్స్ ఆగిపోవ‌డం, థియేట‌ర్స్ మూత‌ప‌డ‌డంతో  సినీ ల‌వ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం వెతుకులాట ప్రారంభించారు. అయితే లాక్‌డౌన్ స‌మ‌యంలోను వీరిని ఎంట‌ర్‌టైన్ చేయాలని భావించిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా వివిధ ప‌ద్ద‌తుల‌లో వారిని అల‌రిస్తున్నారు.

మంచు ల‌క్ష్మీ  లాక్డ్ అప్ విత్ ల‌క్ష్మీ పేరుతో ప‌లువురు సెల‌బ్రిటీల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇంట‌ర్వ్యూ చేస్తున్న విష‌యం  తెలిసిందే. ఇప్ప‌టికే ర‌కుల్‌, స‌మంత‌, వ‌ర్మ త‌దిత‌ర సెల‌బ్రిటీల‌ని ఇంట‌ర్వ్యూ చేసిన ల‌క్ష్మీ రీసెంట్‌గా రానాతో చిట్ చాట్ చేసింది. ఇందులో రానా నుండి ఆస‌క్తిక‌ర స‌మాధానాలు రాబ‌ట్టింది. మ‌రి అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. logo