విరాట పర్వం షూటింగ్ రీస్టార్ట్

టాలీవుడ్ యాక్టర్లు రానా-సాయిపల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం. వేణూ ఊడుగుల డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ వికారాబాద్ అడవుల్లో రీస్టార్ట్ కానుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజా అప్ డేట్ ప్రకారం ఫారెస్ట్ లో విరాటపర్వం షూటింగ్ నేడు మొదలైంది. ప్రస్తుతం మొదలుపెట్టిన షెడ్యూల్ షూటింగ్ పార్టు దాదాపు పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట డైరెక్టర్ వేణు అండ్ టీం. ఈ చిత్రంలో ప్రియమణి, జరీనా వహాబ్, నందితా దాస్, ఈశ్వరీ రావు ఇతక కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. 1980 బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో ప్రియమణి కామ్రేడ్ భారతక్క రోల్ లో కనిపించనుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్లు..!
- త్రిపుర కాంగ్రెస్ చీఫ్‌పై బీజేపీ మద్దతుదారుల దాడి ?
- బెంగళూరు వదులుకునే ఆటగాళ్లు వీరే..!
- రైతుల ట్రాక్టర్ ర్యాలీపై రేపు సుప్రీంకోర్టు విచారణ
- మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు
- 110 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టిన వాషింగ్టన్ సుందర్
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
- ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
- హిమాచల్ పంచాయతీ పోల్స్.. ఓటేసిన 103 ఏళ్ల వృద్ధుడు
- షూటింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే..!