శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 24, 2021 , 17:15:03

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ షూట్ షురూ ..వీడియో

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ షూట్ షురూ ..వీడియో

టాలీవుడ్ న‌టుడు విజ‌య్‌దేవ‌ర‌కొండ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని 10 నెల‌ల‌వుతుంది. లాక్ డౌన్ కార‌ణంగా చిత్రీక‌ర‌ణ నిలిచిపోవ‌డంతో ఇంటిప‌ట్టునే ఉండిపోయాడు. కొన్ని రోజుల నుంచి లైగ‌ర్ సినిమా కోసం జిమ్‌లో క‌స‌ర‌త్తులు ప్రారంభించాడు. ఇటీవ‌లే లైగ‌ర్ ఫ‌స్ట్ లుక్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విజ‌య్‌దేవ‌ర‌కొండ ఫైన‌ల్ గా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. దానికి విజ‌య్ షేర్ చేసిన వీడియోనే సాక్ష్యం. ఇంట్లో త‌న పెట్‌తో ఆడుకుంటున్నపుడు తీసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

నేను సెట్స్ లో జాయిన్ అయ్యే ముందు..గ‌త కొన్ని రోజులు నీతో చిల్ అయ్యాను..అంటూ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చాడు. లైగ‌ర్ చిత్రంలో విజ‌య్ మిక్స్ డ్ మార్స‌ల్ ఆర్టిస్ట్ గా క‌నిపించ‌నున్నాడు. పాన్ ఇండియా క‌థాంశంతో వ‌స్తున్న ఈ చిత్రాన్ని పూరీ జ‌గ‌న్నాథ్ పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు. పూరీ, ఛార్మీ కౌర్‌, క‌ర‌ణ్‌జోహార్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి అనన్య‌పాండే హీరోయిన్ గా న‌టిస్తోంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

దుబాయ్‌లో ఘ‌నంగా న‌మ్ర‌త బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ .. పిక్స్ వైర‌ల్

క‌థ డిమాండ్ చేస్తే గ్లామ‌ర్ షోకు రెడీ అంటున్న ప్రియ‌మ‌ణి

స‌లార్ లో హీరోయిన్ గా కొత్త‌మ్మాయి..!

'నార‌ప్ప' డైరెక్ట‌ర్ కొత్త సినిమా ఇదే..!

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo