e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News ఫ్యామిలీ మ్యాన్ 3లో విల‌క్ష‌ణ న‌టుడు

ఫ్యామిలీ మ్యాన్ 3లో విల‌క్ష‌ణ న‌టుడు

ఫ్యామిలీ మ్యాన్ 3లో విల‌క్ష‌ణ న‌టుడు

ఓటీటీలో విడుద‌లవుతున్న కంటెంట్స్ ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని పంచుతున్న విష‌యం తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దేశ వ్యాప్తంగా భాష‌తో సంబంధం లేకుండా అంద‌రిని అల‌రించింది. ఉగ్ర‌వాదం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సిరీస్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇక మొద‌టి సిరీస్‌కు కొన‌సాగింపుగా వ‌చ్చిన ఫ్యామిలీ మ్యాన్‌-2 కూడా మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. కరెక్టుగా లాక్‌డౌన్ స‌మ‌యంలో విడుద‌లైన ఈ సిరీస్ మ‌రోసారి దేశం దృష్టిని ఆక‌ర్షించింది.

సెకండ్ సీజ‌న్‌లో మ‌నోజ్ బాజ్‌పాయ్‌తో పాటు స‌మంత కూడాన‌టించ‌డంతో దీనికి మంచి క్రేజ్ ద‌క్కింది. అయితే ఫ్యామిలీ మ్యాన్ 3పై కూడా చ‌ర్చ‌లు న‌డుస్తున్న నేప‌థ్యంలో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించనున్నారని వినికిడి. ‘ద ఫ్యామిలీ మ్యాన్‌-2’లో శ్రీలంకలోని తమిళ నాయకుడి పాత్రలో విజ‌య్‌ని సంప్ర‌దించార‌ట‌. కాని ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రించార‌ని స‌మాచారం. ఇప్పుడు మూడో సీజన్‌లో మరో పాత్రలో నటించమని కోరగా, సూత్రప్రాయంగా అంగీకరించినట్టు ముంబై వర్గాల భోగట్టా.

ఇవి కూడా చదవండి..

Diabetes : షుగ‌ర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
తెలంగాణ జనాభా 3.72 కోట్లు
ఈ నెల 28వ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే?
మెట్రో సమయాల్లో మార్పులు.. రేపటి నుంచి అమలులోకి..
రేపటి నుంచి పట్టాలెక్కనున్న 50 ప్రత్యేక రైళ్లు : రైల్వేశాఖ
భగ్గుమంటున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మరోసారి పెంచిన కంపెనీలు
కరోనా టీకా తీసుకున్న బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఫ్యామిలీ మ్యాన్ 3లో విల‌క్ష‌ణ న‌టుడు
ఫ్యామిలీ మ్యాన్ 3లో విల‌క్ష‌ణ న‌టుడు
ఫ్యామిలీ మ్యాన్ 3లో విల‌క్ష‌ణ న‌టుడు

ట్రెండింగ్‌

Advertisement