విద్యాబాలన్..బాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు. కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు చేసి వన్ ఆప్ ది లీడింగ్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. చివరి సారిగా శకుంతలాదేవి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విద్యాబాలన్ తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఓ అభిమాని మీరు షారుక్‌ఖాన్, సల్మాన్ ఖాన్ లో ఎవరితో సినిమాకు ప్రాధాన్యం ఇస్తారని విద్యాబాలన్ ను అడిగాడు.
దీనికి విద్యాబాలన్ స్పందిస్తూ వెంటనే షారుక్ ఖాన్ అని చెప్పింది. చాలా మందికి తెలియని విషయమేంటంటే కెరీర్ ప్రారంభం నుంచి షారుక్ ఖాన్ కు విద్యాబాలన్ పెద్ద అభిమాని. షారుక్ తో ఎప్పటికైనా ఓ సినిమాలో నటించాలని విద్యాబాలన్ కోరిక. కానీ ఇప్పటివరకు షారుక్ తో సినిమా చేసే ఛాన్స్ రాలేదు. మరి భవిష్యత్లులోనైనా విద్యాబాలన్ కు షారుక్ తో సినిమా ఛాన్స్ వస్తుందా..? చూడాలి.
ఇవి కూడా చదవండి..
సెలబ్రిటీ స్టేటస్ అంటే అర్థం చెప్పిన రాశీఖన్నా
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్‌ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!