e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home సినిమా చంద్రశేఖర్‌ ఇకలేరు

చంద్రశేఖర్‌ ఇకలేరు

చంద్రశేఖర్‌ ఇకలేరు

బాలీవుడ్‌ సీనియర్‌ సినీ నటుడు చంద్రశేఖర్‌(98) వృద్ధాప్య సమస్యలతో బుధవారం ముంబయిలోని స్వగృహంలో కన్నుమూశారు. హైదరాబాద్‌లో జన్మించిన చంద్రశేఖర్‌ నటనపై మక్కువతో ముంబయి పయనమయ్యారు. 1954లో విడుదలైన ‘సురంగ్‌’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ‘మస్తానా’, బసంత్‌ బహార్‌, ధర్మ, లవ్‌ లవ్‌ లవ్‌తో పాటు 200లకుపైగా చిత్రాల్లో సహాయనటుడిగా కనిపించారాయన. దర్శకనిర్మాతగా ‘ఛ ఛ ఛ’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. రామానంద్‌ సాగర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణ్‌’ సీరియల్‌లో ఆర్యసుమంత్‌ పాత్రలో చంద్రశేఖర్‌ నటించారు. ఈ సీరియల్‌ ఆయనకు చక్కటి పేరు తీసుకొచ్చింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చంద్రశేఖర్‌ ఇకలేరు
చంద్రశేఖర్‌ ఇకలేరు
చంద్రశేఖర్‌ ఇకలేరు

ట్రెండింగ్‌

Advertisement