ఈ ఏడాది మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది కన్నడ బ్యూటీ వర్ష బొల్లమ్మ. ఈ భామ ప్రస్తుతం ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ స్టాండ్ అప్ రాహుల్ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో గుండ్రటి కళ్లద్దాలతో శ్రేయా రావు పాత్రలో డిఫరెంట్ ఫన్నీ గెటప్స్ లో కనిపిస్తోంది వర్ష.
సాంటో మోహన్ వీరంకి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్స్ పై నందకుమార్ అబ్బినేని, భరత్ మగుళూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజ్‌తరుణ్ జీవితంలో ఏ మాట మీద సరిగ్గా నిలబడని స్టాండప్ కామిక్ పాత్రలో రాజ్‌తరుణ్ కనిపించబోతున్నాడు. కొంతకాలంగా సరైన హిట్ లేని రాజ్‌తరుణ్ ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని ఆశలు పెట్టుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!