e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home సినిమా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్..!‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్..!‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్..!‌

టాలీవుడ్ యాక్ట‌ర్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ లేటెస్ట్ ప్రాజెక్టు వ‌కీల్‌సాబ్‌. వేణుశ్రీరామ్ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కాబోతుంది.

ఇప్ప‌టికే నటీన‌టులు మిన‌హా మిగిలిన చిత్ర‌యూనిట్ ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ థ‌మ‌న్ అండ్ టీం మ్యూజిక్ ఈవెంట్‌ను కూడా నిర్వ‌హిస్తోంది.

ఇవాళ సాయంత్రం 5 గంట‌ల‌కు మేక‌ర్స్ స్పెష‌ల్ అప్ డేట్ ఇవ్వ‌బోతున్నార‌ట‌. శృతిహాసన్, నివేదా థామ‌స్, అంజ‌లి ఫీమేల్ లీడ్స్ చేస్తుండ‌గా..మెయిన్ లీడ్‌హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.

అయితే మ‌రి మేక‌ర్స్ ఏం గుడ్ న్యూస్ చెప్తారోన‌నే దానిపై క్యూరియాసిటీ నెల‌కొంది. ట్రైల‌ర్ ఎప్పుడ‌న్న‌ది చెప్తారేమోన‌ని అనుకుంటున్నారు కొంత‌మంది ప‌వ‌న్ అభిమానులు.

కోర్టు రూం డ్రామాగా వ‌స్తున్న వ‌కీల్‌సాబ్‌లో లాయ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు ప‌వ‌న్‌క‌ల్యాణ్.

ఇవి కూడా చ‌ద‌వండి..

జాతీయ ఉత్త‌మ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’

ఉత్త‌మ న‌టి కంగ‌నా.. ఉత్త‌మ హిందీ చిత్రం చిచోరే

కంగ‌నా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి…

‘మహర్షి’ సినిమాకి 3 జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న మహేష్ ఫ్యాన్స్

జాతీయ అవార్డులు గెలుచుకుంది వీళ్లే

ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ

జాతి ర‌త్నాలు మేకింగ్ వీడియో

మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్..!‌

ట్రెండింగ్‌

Advertisement