ఆదివారం 05 జూలై 2020
Cinema - Jun 02, 2020 , 16:38:24

80 కిలోల బరువుతో ఊర్వశి వర్కవుట్స్..వీడియో

80 కిలోల బరువుతో ఊర్వశి వర్కవుట్స్..వీడియో

అందం, అభినయంతో ఎంతో మంది ఫాలోవర్లను ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ నటి, మోడల్ ఊర్వశి రూటేలా. ఈ భామ  ఫిట్ నెస్ విషయంలో  చాలా శ్రద్ద తీసుకుంటుంది. తాజాగా జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోను ఊర్వశి ఇన్  స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పాజిటివ్ మైండ్ సెట్ తో కష్టతరమైన పనులను చేస్తే ఉత్తమఫలితాలు లభిస్తాయి.. అంటూ క్యాప్షన్ ఇస్తూ..సుమారు 80 కిలోల (176.37 పౌండ్ల)తో కష్టపడి వర్కవుట్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. logo