ఉప్పెన చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించాడు యువ దర్శకుడు బుచ్చిబాబు సాన. అయితే ఈ సినిమా తర్వాత బుచ్చిబాబుకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని వార్తలు వచ్చినా..నెక్ట్స్ మూవీ ఏంటనేది ప్రకటించలేదీ డైరెక్టర్. తన రెండో చిత్రం టాప్ స్టార్ హీరోతో చేయాలనుకున్నాడు కానీ వర్కవుట్ కాలేదు. నాన్నకు ప్రేమతో సినిమా నుంచి బుచ్చిబాబుకు ఎన్టీఆర్ కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తానని హామీ కూడా ఇచ్చాడు.
ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో అల్లు అర్జున్ సహా మరో హీరో తో మూవీ చేయాలని ప్రయత్నిస్తుండగా..ఎవరి దగ్గర నుంచి ప్రస్తుతం స్పష్టమైన హామీ లేని పరిస్థితి నెలకొంది. దీంతో బుచ్చిబాబు క్రాస్ రోడ్స్ దగ్గర ఆగి..ప్రస్తుతం సదరు పెద్ద హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా..? లేదా మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయడమా..? లేదా కొత్త హీరోతో మూవీ చేయాలా ఆలోచిస్తున్నట్టు జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్‌పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే