త్రివిక్రమ్ శ్రీనివాస్..తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కలం పట్టి సంభాషణలు రాస్తే అవి బాక్సాపీస్ ను షేక్ చేస్తుంటాయి. తనదైన డైలాగ్స్, దర్శకత్వ ప్రతిభతో మాటల మాంత్రికుడిగా మారాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆల్బమ్ లో నుంచి అరుదైన వెడ్డింగ్ స్టిల్ ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ (త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు), సౌజన్య పెండ్లి నాటి ఫొటోతోపాటు వివిధ సందర్భాల్లో దిగిన అరుదైన స్టిల్స్ ఇపుడు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.
సౌజన్య పబ్లిక్ ఫంక్షన్స్ లో ఎక్కువగా కనిపించరు. ఆమె ప్రముఖ కవి, పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రికి మేనకోడలు. భీమవరం నుంచి వచ్చిన త్రివిక్రమ్ మేథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్ గా కెరీర్ ప్రారంభించాడు. రాయడంపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి వచ్చి వన్ ఆఫ్ ది లీడింగ్ రైటర్ కమ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.
ఇవి కూడా చదవండి..
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్‌పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
Recommended Content by ntnews.com