శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 15, 2021 , 12:33:57

నాగ్-చిరు సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్

నాగ్-చిరు సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్

పండ‌గ‌ల స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంతా ఒక్క‌చోట చేరి సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటార‌ని తెలిసిందే. ఈ సంక్రాంతికి కూడా చిరంజీవి త‌న కుటుంబ స‌భ్యుల‌తో వేడుక‌లు జ‌రుపుకున్నారు. అయితే ఈ సారి జ‌రుపుకున్న‌ వేడుక‌ల్లో చిరు ఫ్యామిలీతో మ‌రో అతిథి కూడా చేరిపోయారు. ఇంత‌కీ ఆ గెస్ట్ ఎవ‌రో కాదు..? అక్కినేని నాగార్జున‌. హైద‌రాబాద్ కు చెందిన మ్యూజిక్ బ్యాండ్ క‌చేరితో, రుచిక‌ర‌మైన ఫుడ్ ను ఆర‌గిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఈ స్టార్ హీరోలు.

చిరంజీవి, నాగార్జున‌తోపాటు  రాంచ‌ర‌ణ్, అల్లు శిరీష్, వ‌రుణ్ తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్  ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోయారు. సంక్రాంతి సంబురాల్లో భాగంగా చిరు-నాగ్, యువ హీరోలు ఇలా ఒకే  ఫ్రేమ్ లో క‌నిపించేస‌రికి ఆనందంలో మునిగితేలుతున్నారు అభిమానులు.

ఇవి కూడా చ‌ద‌వండి

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!
మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!

ప్ర‌భాస్ ' స‌లార్' కు ముహూర్తం ఫిక్స్

జాక్వెలిన్ పోజుల‌కు ఇంటర్ నెట్ షేక్..ఫొటోలు వైర‌ల్‌
మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

ఆర్ఆర్ఆర్ లో సముద్ర‌ఖనికి ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?
బాలీవుడ్ సినిమాపై రామ్ క్లారిటీ..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo