మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 12, 2020 , 20:05:14

తాతతో ‘చిరుత’ చిన్ననాటి చిత్రం..

తాతతో ‘చిరుత’ చిన్ననాటి చిత్రం..

హైదరాబాద్‌ :  ఈ ఫొటోలో నోట్లో వేలు పెట్టుకుని తాతయ్య చేతిలో బోసి నవ్వులతో మురిసిపోతున్న చిన్నారి ఎవరో కాదండోయ్.‌! మన మెగా పపర్‌స్టార్‌ రామ్‌చరణ్‌. మనవడి నవ్వులను చూసి పులకించిబోతున్న ఆ తాత కొణిదెల వెంకట్రావ్‌. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి ‘చిరుత విత్‌ మై ఛార్మింగ్‌ డాడీ, మా నాన్న నవ్వు.. నా బిడ్డ చిరునవ్వు.. ఈ రెండు నాకు చాలా ఇష్టం’ అంటూ ఈ ఫొటోకు ట్యాగ్‌లైన్‌ జోడించి సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.


logo