మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 13, 2021 , 17:04:18

12 కి.మీ సైకిల్ తొక్కిన‌ ర‌కుల్‌..ఎందుకంటే..? వీడియో

12 కి.మీ సైకిల్ తొక్కిన‌ ర‌కుల్‌..ఎందుకంటే..? వీడియో

టాలీవుడ్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే ప్ర‌తీ రోజు జిమ్ సెష‌న్ కు టైం కేటాయించే ర‌కుల్ ఈ సారి మాత్రం గుడ్ బై చెప్పింది. ర‌కుల్ ఎలాంటి వ‌ర్క‌వుట్ చేయ‌లేద‌నుకుంటారా..? ర‌కుల్ టైంను ఆదా చేయాల‌న్న ఉద్దేశంతో..సినిమా సెట్స్ కు జిమ్ వేర్ లో సైక్లింగ్ చేస్తూ వెళ్లింది. హైవేపై ర‌కుల్ సైక్లింగ్ చేస్తుంటే ప‌క్క‌నే త‌న కారులో ఉన్న వ్య‌క్తి వీడియో తీశాడు. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ర‌కుల్‌.

‘నేను ఏం చెప్ప‌డానికి ట్రైం చేస్తున్నానంటే టైం మేనేజ్ మెంట్ లో భాగంగా సెట్స్ కు 12 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లాను..’ అంటూ క్యాప్స‌న్ ఇచ్చింది. ర‌కుల్ ప్ర‌స్తుతం అజ‌య్ దేవ్‌గ‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్, అంగిరాధ‌ర్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టిస్తోన్న మే డే షూటింగ్ మొద‌లు పెట్టింది. శివాయ్‌, యు మే ఔర్ హమ్ చిత్రాల ద్వారా మ‌రోసారి డైరెక్ట‌ర్ గా మారాడు అజ‌య్ దేవ్‌గ‌న్. 

ఇవి కూడా చ‌ద‌వండి

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?

విజ‌య్ 'మాస్టర్'‌ రివ్యూ

న్యూ లుక్‌లో పవ‌న్.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు

మ‌తి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ..ఫొటోలు వైర‌ల్లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo