శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 02, 2020 , 11:20:54

పారిశుద్ధ్య కార్మికుల‌కి టాలీవుడ్ సాయం..!

పారిశుద్ధ్య కార్మికుల‌కి టాలీవుడ్ సాయం..!

కరోనా సహాయార్ధంలో భాగంగా ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు విరాళాలు అందించిన సంగ‌తి తెలిసిందే.  అత్య‌వ‌స‌ర సేవా సిబ్బందికి మాస్క్‌లు శానిటైజ‌ర్స్ అందించారు. రోజువారీ ఉపాధి పొందే కార్మికుల‌కి కూడా కొంత సాయం చేశారు.  ఇప్పుడు మ‌న ప‌రిస‌రాల‌ని నిత్యం శుభ్రం చేస్తూ ఇంట్లో ఉన్న మ‌న‌ల్ని కంటికి రెప్ప‌లా కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికుల‌కి రానా ద‌గ్గుబాటి, మంచు ల‌క్ష్మీ, న‌వ‌దీప్, అల్లు శిరీష్.. ముఖ క‌వచాల‌ని అందించారు. కోవిడ్ 19 నుండి వారంద‌రిని మ‌నం కాపాడుకుందా. ప్ర‌తి ఒక్క‌రం ఇంట్లో ఉందాం. క‌రోనాని త‌రిమి కొడ‌దాం అని వారు పిలుపునిచ్చారు


logo