టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని మారెడుమిల్లిలో షూటింగ్ జరుగుతోంది. అయితే ప్రొడక్షన్ టీంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఇటీవలే చనిపోయాడు..అతనికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో పుష్ప షూటింగ్ ను నిలిపేసింది సుకుమార్ అండ్ టీం. షూటింగ్ రద్దు చేసుకుని వెంటనే హైదరాబాద్ కు చేరుకుందట. సుకుమార్ ఒక వారంపాటు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారట. అంతేకాదు ఓ వారం తర్వాత మరోసారి కోవిడ్ పరీక్షలు చేయించుకోనున్నట్టు టాక్.
చనిపోయిన టీం సభ్యుడు అల్లు అర్జున్ తో కాంటాక్ట్ అవలేదని తెలుస్తోంది. అయితే షూటింగ్ జరుగుతున్నపుడు మిగిలిన టీం మెంబర్స్..సదరు వ్యక్తితో సన్నిహితంగా మెలిగారట. షూటింగ్ కరోనా ఎఫెక్ట్ తో ఆలస్యంగా ప్రారంభమవగా..తాజా పరిస్థితుల నేపథ్యంలో పుష్ప షూటింగ్ మరింత ఆలస్యం కానుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మహేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!
- ఏనుగు మరణం.. వెక్కివెక్కి ఏడ్చిన అటవీ రేంజర్
- సీతారామ ప్రాజెక్టు పనుల వేగవంతానికి సీఎం కేసీఆర్ ఆదేశం
- వచ్చీరాగానే వడివడిగా..
- 36 గంటల్లో భేషరతు క్షమాపణః సువేందుకు అభిషేక్ సవాల్
- కబడ్డీ ఆటలో.. యువకుడు మృతి
- ట్రంప్ వీడ్కోలు.. నెటిజెన్ల వెక్కిరింతలు
- కృష్ణంరాజును ప్రభాస్ ఎలా రెడీ చేస్తున్నాడో చూడండి..వీడియో
- నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్
- మహేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!
- కృష్ణంరాజును ప్రభాస్ ఎలా రెడీ చేస్తున్నాడో చూడండి..వీడియో
- బాలకృష్ణ కోసం 'క్రాక్' డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ..!
- 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? ట్రైలర్ రివ్యూ
- 'నువ్వొదిలే ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే'...ఇంట్రెస్టింగ్గా ట్రైలర్
- చిరంజీవి ఆ రీమేక్ ను పక్కన పెట్టాడా..?
- సమంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్టనుందా..?
- ట్రాక్‌పైకి సల్మాన్‌ఖాన్ 'టైగర్ 3'..!
- యాంకర్ ప్రదీప్ కు గీతాఆర్ట్స్,యూవీ క్రియేషన్స్ సపోర్టు
- నితిన్ కోసం రణ్‌వీర్‌సింగ్ మేకప్ ఆర్టిస్ట్..!