e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News టాలెంటెడ్ యాక్ట‌ర్ కు మారుతి ఛాన్స్

టాలెంటెడ్ యాక్ట‌ర్ కు మారుతి ఛాన్స్

సినీ ప‌రిశ్ర‌మ‌లో టాలెంట్ ఉన్నప్ప‌టికీ యాక్ట‌ర్లకు బ్రేక్ రావాలంటే ఇండ‌స్ట్రీలో ఎప్పుడో ఒక‌సారి ఎవ‌రో ఒక‌రి సాయం కావాల్సిందే. కొన్నాళ్ల‌పాటు స‌రైన స‌క్సెస్ లేని జ‌గ‌ప‌తిబాబుకు లెజెండ్ సినిమాతో బ్రేక్ ఇచ్చాడు డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను. అదేవిధంగా డైరెక్ట‌ర్ మారుతి సీనియ‌ర్ న‌టులు ముర‌ళీ శ‌ర్మ‌, రావు ర‌మేశ్‌, స‌త్య‌రాజ్ లాంటి వారికి లైఫ్ ఇచ్చారు. మారుతి జాబితాలో ఇపుడు టాలెంటెడ్ యాక్ట‌ర్ అజయ్ ఘోష్ చేరిపోయాడు.

మారుతి తెర‌కెక్కిస్తున్న కొత్త చిత్రంలో హీరోతో స‌మాన స్థాయిలో ప్రాముఖ్య‌త ఉండే పాత్ర‌ను పోషిస్తున్నాడ‌ట అజ‌య్ ఘోష్‌. సాధార‌ణంగా , రావు ర‌మేశ్‌, ప్ర‌కాశ్ రాజ్ లాంటి న‌టులు పోషించాల్సిన రోల్‌ను అజ‌య్ ఘోష్ కు ఇచ్చాడ‌ట మారుతి. జ్యోతిలక్ష్మి, రంగ‌స్థ‌లం, అమ్మోరు త‌ల్లి చిత్రాల్లో అజ‌య్ ఘోష్ పోషించిన పాత్ర‌ల‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

అన‌న్య‌పాండే క్యాలెండ‌ర్ స్టిల్ అద‌ర‌హో..!

స్పెష‌ల్ సాంగ్ లాంఛ్ చేయ‌నున్న స‌మంత

ఆర్ఆర్ఆర్ చివ‌రి ఘ‌ట్టానికి ముహూర్తం ఫిక్స్..!

సీఎం స‌హాయ‌నిధికి రూ.25 ల‌క్ష‌లు విరాళం ఇచ్చిన విజ‌య్ సేతుప‌తి

కొత్త సినిమాలో ర‌వితేజ పాత్ర ఇదే..!

థియేట‌ర్ల‌లోనే అక్ష‌య్ బెల్‌బాట‌మ్‌.. రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న‌

విజ‌య్ సేతుప‌తితో ప్ర‌శాంత్ నీల్ చ‌ర్చ‌లు..!

అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!

టాలీవుడ్ క‌మ్ బ్యాక్ త్వ‌ర‌లో..కైరా ట్వీట్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana