గురువారం 28 మే 2020
Cinema - May 04, 2020 , 19:58:11

లాక్‌డౌన్ 3.oలో కాఫీ చాలెంజ్!.. వీడియో

లాక్‌డౌన్ 3.oలో కాఫీ చాలెంజ్!.. వీడియో

లాక్‌డౌన్ పొడిగించే కొద్ది చాలెంజ్‌లు పెరిగిపోతూ ఉన్నాయి. హోమ్ చాలెంజ్‌, మేక‌ప్ చాలెంజ్‌, ఇత‌ర ర‌కాల స‌వాళ్లు పోయి ఇప్పుడు కాఫీ చాలెంజ్ వ‌చ్చేసింది. దీని స్పెష‌ల్ ఏంటంటే.. ఇంట్లో ఒక‌రు స్టౌ ఆన్ చేసి నీళ్లు వేడి చేస్తే ఇంకొక‌రు కాఫీ పొడి, మ‌రొక‌రు షుగ‌ర్ ఇలా ఒక్కోప‌నిని పంచుకుంటూ బుల్లితెర తార‌లు, హీరోలు చాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో ఒక్కోక్క‌రు ఒక్కో స్టైల్‌లో చేయ‌డం విశేషం. మొత్తానికి కాఫీ ఎలా వ‌చ్చిందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కాఫీ చాలెంజ్ వీడియోను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేయ‌డంతో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.
logo