మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 04, 2020 , 15:16:46

తాప్సీ ఈ సారి కేక్‌కు ద‌గ్గ‌ర‌గా..మొబైల్ కు దూరంగా

తాప్సీ ఈ సారి కేక్‌కు ద‌గ్గ‌ర‌గా..మొబైల్ కు దూరంగా

ఎప్పుడూ బిజీగా ఉండే తాప్సీకి లాక్ డౌన్ వ‌ల్ల కుటుంబంతో గ‌డిపే స‌మ‌యం దొరికింది. తాప్సీ ఇటీవ‌లే త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకుంది. తాప్సీ సల్వార్  క‌మీజ్ వేసుకుని వేలాడే చెవి రింగులు పెట్టుకుని పుట్టిన‌రోజు వేడుక‌ల్లో పాల్గొన్న‌ది. ఈ సంద‌ర్భంగా చాలా కాలం త‌ర్వాత త‌న సోద‌రి, కుటుంబస‌భ్యుల మ‌ధ్య చాకొలేట్ కేక్‌ను క‌ట్ చేసింది. అంతేకాదు తాప్సీ త‌న ఫ్యామిలీతో క‌లిసి స‌ర‌దా స‌మ‌యాన్ని గ‌డిపేందుకు మొబైల్ ను దూరం పెట్టింది.

మొత్తానికి తాప్సీ ఈ సారి పుట్టిన‌రోజును కేక్ కు ద‌గ్గ‌రగా..మొబైల్ కు దూరంగా ఉండి త‌న‌దైన స్టైల్ లో జ‌రుపుకుంది. హ‌సీన్ దిల్ రుబా అనే హిందీ సినిమాతోపాటు త‌మిళ్ సినిమా జ‌న‌గ‌ణ మ‌నలో తాప్సీకి న‌టిస్తోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo