మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 31, 2020 , 15:46:10

గోల్డ్ ఫేస్ మాస్క్ తో శృతిహాస‌న్..ఫొటో వైర‌ల్

గోల్డ్ ఫేస్ మాస్క్ తో శృతిహాస‌న్..ఫొటో వైర‌ల్

క‌రోనా నేప‌థ్యంలో ఇపుడు సామాన్య ప్ర‌జానీకంతోపాటు సెల‌బ్రిటీలు కూడా ఖ‌చ్చితంగా ఫేస్ మాస్క్ ధ‌రించాల్సిందే. ఫేస్ మాస్కు అవ‌స‌రాన్ని, ప్రాముఖ్య‌త‌ను తెలియ‌జేస్తూ అందాల‌ భామ శృతిహాస‌న్ గోల్డ్ ఫేస్ మాస్క్ తో అంద‌రినీ ప‌లుక‌రించింది. ఫిల్మ్ ఫేర్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై శృతిహాస‌న్ ఫొటో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. మెడ‌లో బంగారు చైన్లు, గోల్డ్ చైన్స్ అల్లిక‌తో త‌యారు చేసిన మాస్క్..నుదిటిన పాపిడి బిల్లతో క‌నిపిస్తున్న శృతిహాస‌న్ ఫొటో ఆన్ లైన్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

శృతిహాస‌న్ న‌టించిన యారా చిత్రం జీ 5 యాప్ లో విడుద‌లైంది. ప్ర‌స్తుతం ఈ సినిమా స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. తెలుగులో ర‌వితేజ స‌ర‌స‌న క్రాక్ చిత్రంలో న‌టిస్తోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo