మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ లాంటి చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నందినీరాయ్. ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే స్టిల్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. నందినిరాయ్ నుంచి ఎలాంటి అప్ డేట్స్ వస్తుంటాయో తరచూ వెతుకుతూంటారు నెటిజన్లు. తాజాగా ఈ బ్యూటీ షాకింగ్ స్కిన్ షోతో చేస్తూ పోస్ట్ చేసిన ఫొటోలు కుర్రకారు మతులు పోగొడుతున్నాయి.
తన బాడీని 45 శాతం మాత్రమే కవర్ చేస్తూ పొట్టి డ్రెస్, లెహెంగాలో మాగ్నేట్ లా ఆకట్టుకునే అందంతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. నందినీరాయ్ తాజా ఫొటోషూట్ స్టిల్స్ ఇపుడు ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి. మెట్రో కథలు, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ లాంటి వెబ్ప్రాజెక్టుల్లో మెరిసింది నందినీరాయ్. ఈ బ్యూటీ ప్రస్తుతం కోతికొమ్మచ్చి చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తోంది.
అమ్మానాన్న ఆమోదం లేకపోతే నో పెళ్లి: తాప్సీ
డీ గ్లామ్ లుక్ లో సమంత, లావణ్య.. ట్రెండింగ్లో స్టిల్స్
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
ఈ వీకెండ్ నెట్ఫ్లిక్స్ లో వస్తున్న తెలుగు సినిమాలివే..!
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?