సోమవారం 21 సెప్టెంబర్ 2020
Cinema - Aug 06, 2020 , 16:25:29

స్టైలిష్ లుక్ లో దిగంగ‌నా..ఫొటోలు వైర‌ల్

స్టైలిష్ లుక్ లో దిగంగ‌నా..ఫొటోలు వైర‌ల్

ముంబై: హిప్పీ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులను ప‌లుక‌రించింది ముంబై భామ దిగంగనా సూర్య‌వంశి. ట్రెండీ లుక్ లో క‌నిపిస్తూ సంద‌డి చేసే ఈ బ్యూటీ తాజాగా ఎయిర్ పోర్టులో త‌ళుక్కున మెరిసింది. డిఫ‌రెంట్ కాస్ట్యూమ్స్ లో దిగంగ‌నా ట్రావెల్ బ్యాగ్ ప‌ట్టుకుని కెమెరాకు పోజిచ్చింది. ఈవెంట్స్ కు వెళ్లిన‌పుడు దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. స్టైలిష్ యాక్సెస‌రీస్‌, గాగుల్స్,  హ్యాండ్ బ్యాగ్ తో   ఉన్న ఫొటోలతోపాటు ప‌లు లొకేష‌న్ల‌లో దిగిన ఫొటోలు ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

దిగంగ‌నా ప్ర‌స్తుతం గోపీచంద్ హీరోగా న‌టిస్తోన్న సీటీమార్ లో హీరోయిన్ గా ఎంపికైంది. చైల్డ్ ఆర్టిస్టుగా బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo