మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 13, 2020 , 20:06:29

అన‌సూయ అందం చూడ‌త‌ర‌మా..ఫొటోలు వైర‌ల్

అన‌సూయ అందం చూడ‌త‌ర‌మా..ఫొటోలు వైర‌ల్

అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌..టీవీలో క‌నిపించినా,  సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిసినా అభిమానులు, ఫాలోవ‌ర్ల‌కు పండ‌గే. త‌న అందం, అభిన‌యం, చ‌లాకీత‌నంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది అనసూయ‌. ఎప్ప‌టిక‌పుడు ట్రెండీ కాస్ట్యూమ్స్ ను ఫాలో అవుతూనే..మ‌రోవైపు సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ ప్రాముఖ్య‌త‌ను కూడా అంద‌రికీ తెలియ‌జేస్తుంది. తెలుగుద‌నం ఉట్టిప‌డేలా అన‌సూయ చ‌క్క‌గా చీర‌క‌ట్టులో క‌నిపించి అంద‌రినీ చూపు ప‌క్క‌కు తిప్పుకోకుండా చేస్తుంది. లంగా వోణీ, చీర‌క‌ట్టును రెండింటినీ ప్ర‌తిబింబించేలా అనసూయ వేసుకున్న కాస్ట్యూమ్స్ ను తెగ లైక్ చేస్తున్నారు. 

అన‌సూయ ప్ర‌స్తుతం తెలుగులో రంగ‌మార్తాండ‌, పుష్ప‌, ఆచార్య చిత్రాల్లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo