శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 28, 2020 , 18:27:37

కీర్తిసురేశ్ '‌లచ్చా గుమ్మ‌డి గుమ్మ‌డి రా '‌ లిరిక‌ల్ వీడియో

కీర్తిసురేశ్ '‌లచ్చా గుమ్మ‌డి గుమ్మ‌డి రా '‌ లిరిక‌ల్ వీడియో

టాలీవుడ్ బ్యూటీ కీర్తిసురేశ్ లీడ్ రోల్ లో న‌టిస్తోన్న చిత్రం మిస్ ఇండియా. న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ మూవీ నుంచి మొద‌టి పాట '‌మా ల‌చ్చా గుమ్మ‌డి గుమ్మ‌డి రా..ఓ గోగుల గొంగ‌డి రా.. ఈ కిన్నెర కొప్పున స‌న్న‌జాజి మా ల‌చ్చాగుమ్మ‌డి గుమ్మ‌డి రా ఏడు మ‌ల్లెల అందంరా'‌ అంటూ సాగే ఈ పాటను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి రాసిని లిరిక్స్ కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ థ‌మ‌న్ అందించిన బాణీలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. 

సినిమా ఈ పాట విలేజ్ థీమ్ తో సాగ‌నున్న‌ట్టు లిరిక‌ల్ వీడియో చూస్తే తెలుస్తోంది. మ‌హేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ లో నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల చేస్తున్నారు. 



లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.