టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు ఒక రోజు ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మంత్రి కేటీఆర్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ..ముక్కోటి వృక్షార్చనలో పాల్గొని, గ్లోబల్ వార్మింగ్ ను ఆపాలని ప్రజలను కోరారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సురభి మంత్రి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మనందరి ప్రియమైన నాయకుడు కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. కేటీఆర్ పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనాలి. అదే విధంగా కాలుష్యానికి చెక్ పెట్టి.. పచ్చదనంతో నిండిన ప్రపంచాన్ని ఏర్పాటు చేయడానికి ఎంపీ సంతోష్‌కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సురభి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
నాగశౌర్య మేనేజర్ గా వెంకట్..అతనెవరో తెలుసా..?
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
సినిమాలకు యువ హీరో గుడ్‌బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?