శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 14:58:09

శ్రియ లిప్ లాక్ ఫొటో నెట్టింట్లో చ‌క్క‌ర్లు

శ్రియ లిప్ లాక్ ఫొటో నెట్టింట్లో చ‌క్క‌ర్లు

ఇష్టం సినిమాతో సినీప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి..దశాబ్ద‌కాలానికిపైగా తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది శ్రియ‌. ఈ భామ ర‌ష్య‌న్ భాయ్ ఫ్రెండ్ ఆండ్రీవ్ కొచ్చీవ్ ను వివాహ‌మాడిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రేజీ క‌పుల్ ఇద్ద‌రూ సోష‌ల్ మీడియాలో పలు ఫొటోలు పోస్ట్ చేస్తూ..త‌మ ఫాలోవ‌ర్లలో జోష్ నింపుతుంటారు.

శ్రియ-ఆండ్రీవ్ లిప్ లాక్ ఫొటో  నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. చివ‌ర‌గా 2017లో వ‌చ్చిన‌ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రంలో మెరిసిన శ్రియ‌..ప్ర‌స్తుతం మల్టీలింగ్యువల్‌గా వ‌స్తోన్న గ‌మ‌నం చిత్రంలో న‌టిస్తోంది. అంద‌మైన పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన ఆండ్రీవ్ కొచ్చీవ్ కు ధ‌న్యవాదాలు..విషెస్ చెప్పిన అంద‌రికీ కృత‌జ్ఞ‌తలు చెప్పింది శ్రియ‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.