శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 25, 2021 , 18:23:01

శ్ర‌ద్దాదాస్ సొగ‌సు చూడ‌త‌ర‌మా..ఫొటోల‌కు ఫిదా అవ్వాల్సిందే

శ్ర‌ద్దాదాస్ సొగ‌సు చూడ‌త‌ర‌మా..ఫొటోల‌కు ఫిదా అవ్వాల్సిందే

సొగ‌సు చూడ‌త‌ర‌మా..నీ సొగ‌సు చూడ‌త‌రమా..అంటూ బాపు గారి చిత్రంలో హీరోయిన్అం దాల‌ను వ‌ర్ణిస్తూ సాగే పాట తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. ఈ పాట అందాల భామ శ్ర‌ద్దాదాస్ కు స‌రిగ్గా స‌రిపోతుంది. సోష‌ల్‌మీడియాలో అప్పుడ‌పుడు అప్‌డేట్స్ ఇచ్చే ఈ భామ తాజాగా ఓ ఫొటోషూట్ లో పాల్గొంది. బ్లూ డాటెడ్ సారీలో శ్ర‌ద్దాదాస్ దిగిన ఫొటోలు బాపు బొమ్మ‌ను గుర్తు తెచ్చేలా ఉన్నాయి.

విర‌బూసిన‌ట్టుగా ఉన్న జుట్టుతో..అచ్చ తెలుగు ఆర‌ణాల అమ్మాయిలా మంత్ర‌ముగ్గుల‌ను చేసే అందంతో చూపు ప‌క్క‌కు తిప్పుకోనీయ‌కుండా చేస్తోంది శ్ర‌ద్దాదాస్ . ఎప్పుడూ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో క‌నిపించే ఈ బ్యూటీ.. ఈ సారి మాత్రం స‌రికొత్త లుక్‌తో క‌నిపిస్తూ అంద‌రికీ కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. శ్ర‌ద్దాదాస్ కొత్త స్టిల్స్ ఇంట‌ర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి. శ్ర‌ద్దాదాస్ ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో కోటిగొబ్బ 3 చిత్రంలో న‌టిస్తోంది. తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఇండోనేషియాలో తెనాలి భామ షికారు

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

'స‌ర్కారు వారి పాట' ఖాతాలో స‌రికొత్త రికార్డ్

' ఆర్ఎక్స్ 100' భామ‌ స్పెష‌ల్ సాంగ్..!

వ‌రుణ్‌ధ‌వ‌న్ వెడ్డింగ్‌కు తార‌‌లు..ఫొటోలు, వీడియో

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo