బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 25, 2021 , 20:45:22

కూలీ నెం 1 సాంగ్ కు శ్ర‌ద్దాదాస్ డ్యాన్స్..వీడియో వైర‌ల్

కూలీ నెం 1 సాంగ్ కు శ్ర‌ద్దాదాస్ డ్యాన్స్..వీడియో వైర‌ల్

హుస్న్ హై సుహానా..ఇష్క్ హై దివానా..గొరియా చురానా మేరా జియా అంటూ కూలీ నెం 1 చిత్రంలో ఏ స్థాయిలో సెన్సేష‌న్ సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నవ‌స‌రం లేదు. వ‌రుణ్ ధావ‌న్‌-సారా అలీఖాన్ కాంబోలో వ‌చ్చిన‌  రీమిక్స్ వెర్ష‌న్ అయితే ఏకంగా యూట్యూబ్ లో రికార్డుల‌ను కొల్ల‌గొడుతోంది. ఈ పాట‌లో వ‌రుణ్‌-సారా అదిరిపోయే స్ట‌న్నింగ్ స్టెప్పుల‌తో ఇర‌గ‌దీశారు.

ఇప్పుడిదే పాట‌కు టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్ర‌ద్దాదాస్ స్టెప్పులేసి వాహ్‌వా అనిపించింది. డైరెక్ట‌ర్ అమితాబ్ అరోరా, మ‌ల‌యాళ న‌టుడు నిశాన్ తో క‌లిసి గొరియా చురానా మేరా జియా సాంగ్ ను డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేశారు. శ్ర‌ద్దాదాస్ క‌న్న‌డ‌లో కోటిగొబ్బ 3 చిత్రంలో న‌టిస్తోంది. మ‌రోవైపు తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది.


ఇవి కూడా చ‌ద‌వండి..

పుష్ప స్పెష‌ల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?

శ్ర‌ద్దాదాస్ సొగ‌సు చూడ‌త‌ర‌మా

ఇండోనేషియాలో తెనాలి భామ షికారు

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్

'స‌ర్కారు వారి పాట' ఖాతాలో స‌రికొత్త రికార్డ్

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ షూట్ షురూ ..వీడియో

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

వ‌రుణ్‌ధ‌వ‌న్ వెడ్డింగ్‌కు తార‌‌లు..ఫొటోలు, వీడియో

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo