ఈ కోట పేరు నాలుగు ఊర్లకు ఇంటి పేరులా మారిపోయింది. ఈ పేర్ల వెనుక చరిత్రకెక్కని ఘనచరిత్ర ఉంది. ఈ పేరు ఊర్లకే కాదు.. కొందరి ఇంటిపేర్లుగా కూడా కొనసాగుతున్నది. ఇంతకీ ఆ కోట ఎక్కడుంది? దాని చరిత్ర ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి..
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.