మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 16:02:58

శారీలో క‌ట్టిప‌డేస్తున్న‌ రీతూవ‌ర్మ‌..ట్రెండింగ్ లో ఫొటోలు

శారీలో క‌ట్టిప‌డేస్తున్న‌ రీతూవ‌ర్మ‌..ట్రెండింగ్ లో ఫొటోలు

పెళ్లి చూపులు చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది రీతూవ‌ర్మ‌. ఈ చిత్రంలో త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ బ్యూటీ రొటీన్ క‌థ‌లు కాకుండా డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో ఎక్కువ‌గా ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రిస్తుంటుంది. తాజాగా ఈ భామ శారీ లుక్ లో ఉన్న ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ముత్యాల‌తో డిజైన్ చేసిన నెక్లెస్ ధ‌రించి..క‌ల‌ర్ శారీలో చిరున‌వ్వులు చిందిస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అయ్యాయి.

త‌మిళంలో ధృవ న‌శ్చ‌రితం, ట‌క్ జ‌గ‌దీష్, నిన్నిలా నిన్నిలా చిత్రాల‌తోపాటు శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తోన్న ప్రాజెక్టులో న‌టిస్తోంది. అదేవిధంగా ఖిలాడీ సినిమాతోపాటు సితార బ్యాన‌ర్ ఓ మూవీ చేస్తోంది. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.