బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 19, 2020 , 19:21:07

ఎయిర్ పోర్టులో పూజాహెగ్డే ఇలా..ఫొటోలు చ‌క్క‌ర్లు

ఎయిర్ పోర్టులో పూజాహెగ్డే ఇలా..ఫొటోలు చ‌క్క‌ర్లు

పూజాహెగ్డే..బాలీవుడ్‌, టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల‌తో బిజీగా మారిపోయింది. ద‌క్షిణాది హీరోయిన్ల‌తో వ‌న్ ది ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో క‌లిసి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న రాధేశ్యామ్ చిత్రంలో న‌టిస్తోంది. మ‌రోవైపు అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా చేస్తోంది. ఈ బ్యూటీ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ షూటింగ్ కోసం హైద‌రాబాద్ కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే మీడియా ఈ భామ ఎయిర్ పోర్టులో నుంచి వ‌స్తున్న‌పుడు కెమెరా క్లిక్ మ‌నిపించింది . పూజాహెగ్డే వైట్ ప్యాంట్ రెడ్ టాప్ కాస్ట్యూమ్స్ లో ఫేస్ మాస్క్ పెట్టుకుని, చేతిలో షార్ట్ హ్యాండ్ బ్యాగ్ ను ప‌ట్టుకుని వ‌స్తున్న ఫొటోలు ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.