ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 04, 2020 , 17:35:22

నందినీరాయ్ గ్లామ‌ర‌స్ లుక్..ఫొటో చ‌క్క‌ర్లు

నందినీరాయ్ గ్లామ‌ర‌స్ లుక్..ఫొటో చ‌క్క‌ర్లు

2011లో ఫ్యామిలీ ప్యాక్ అనే హిందీ చిత్రంతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది హైద‌రాబాదీ భామ నందినీరాయ్. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో ప‌లు చిత్రాల్లో న‌టించింది. గ‌తేడాది శివ‌రంజ‌నీ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం లాల్‌బాఘ్ అనే హిందీ మూవీలో న‌టిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ భామ గ్లామ‌ర‌స్ లుక్‌లో క‌నిపిస్తున్న‌ స్టిల్ పోస్ట్ చేసింది.

త‌న హాట్ లుక్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసి బాలీవుడ్ భామలు ఈషాగుప్తా, ఊర్వ‌శి రూటేలాకు గ‌ట్టిపోటీనిస్తోంది నందినీరాయ్. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. నందినీరాయ్ ఇటీవ‌లే ఆహా యాప్ లో విడుద‌లైన మెట్రో కథ‌లు సినిమాలో క‌నిపించింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo